»   » జెనీలియా కొడుకు ఎంత ముద్దొస్తున్నాడో...(ఫోటోస్)

జెనీలియా కొడుకు ఎంత ముద్దొస్తున్నాడో...(ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: రియాన్.... జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్ ముద్దుల కుమారుడు. ఈ బుడతడు ఇంకా బాలీవుడ్లో అడుగు పెట్టక పోయినా బాలీవుడ్ సర్కిల్ లో పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు. బాలీవుడ్ సర్కిల్ లో షారుక్ ఖాన్ కొడుకు అబ్ రామ్ తర్వాత, ఆ రేంజిలో సెలబ్రిటీ కిడ్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు రియాన్.

నవంబర్ 25, 2014న రియాన్ జన్మించాడు. ఇటీవలే రితేష్ దేశ్ ముఖ్ తండ్రి విలాస్ రావు దేశ్ ముఖ్ 70వ జయంతి జరిగింది. ఆ సమయానికి రియాన్ వయసు 6 నెలలు. తమ ముద్దుల కుమారుడికి ‘రియాన్' అనే పేరు పెట్టడంపై పలువురు ఆశ్చర్య పోయారు.

వాస్తవానికి ఆ పేరు అనుకున్నపుడు దాని మీనింగ్ కూడా రితేష్, జెనీలియా దంపతులకు తెలియదు. కొడుకు పేర్లు పెట్టేందుకు వెతుకుతుంటే ఆన్ లైన్లో ‘రియాన్' అనే పేరు కనిపించిందట. తర్వాత దాని మీనింగ్ కోసం ప్రయత్నిస్తే... ‘రియాన్' అనే లిటిల్ కింగ్, రూలర్ అనే మీనింగ్ వస్తుందని తెలిసిందట. సంస్కృతంలో కూడా ఈ పేరు ఉండటంతో తమ కొడుక్కి అదే పేరు ఖాయం చేసారు. స్లైడ్ షో రియాన్‌కు సంబంధించిన ఫోటోలు...

తల్లి జెనీలియాతో...
  

తల్లి జెనీలియాతో...

తల్లి జెనీలియాతో కలిసి రియాన్...

తండ్రితో...
  

తండ్రితో...

తండ్రితో రితేష్ దేశ్ ముఖ్ తో రియాన్...

70వ జయంతి
  

70వ జయంతి

తాత విలాస్ రావ్ దేశ్ ముఖ్ 70వ జయంతి కార్యక్రమంలో రియాన్.

ఫాదర్స్ డే పోస్ట్
  

ఫాదర్స్ డే పోస్ట్

ఫాదర్స్ డే సందర్భంగా రితేష్ దేశ్ ముఖ్ పోస్టు చేసిన ఫోటో ఇలా...

మేకీ క్రిస్ మస్..
  

మేకీ క్రిస్ మస్..

రియాన్ జన్మించిన నెల రోజులకే మేరీ క్రిస్ మస్ సందర్భంగా ఈ ఫోటో విడుదల చేసారు.

ఫ్యామిలీ పిక్
  

ఫ్యామిలీ పిక్

తల్లి దండ్రులతో కలిసి రియాన్ ఫ్యామిలీ పిక్.

ఫస్ట్ పిక్
  

ఫస్ట్ పిక్

తమ కొడుకు పేరు ఖరారయ్యాక రితేష్, జెనీలియా విడుదల చేసిన తొలి ఫోటో ఇది.

డాడీతో..
  

డాడీతో..

తండ్రితో కలిసి ఆడుకుంటున్న రియాన్ దేశ్ ముఖ్.

జస్ట్ బార్న్..
  

జస్ట్ బార్న్..

రియాన్ పుట్టిన వెంటనే ఆసుపత్రిలోని దృశ్యం.

బేబీ పిక్
  

బేబీ పిక్

అప్పుడే జన్మించిన రియాన్ లుక్ ఇలా...

జెనీలియా డిశ్చార్జ్.
  

జెనీలియా డిశ్చార్జ్.

డెలివరీ తర్వాత ఆసుపత్రి నుండి డిశ్చార్జి అవుతూ జెనీలియా ఇలా..

రియాన్ విత్ ఫ్లాష్
  

రియాన్ విత్ ఫ్లాష్

రితేష్, జెనీలియా పెంపుడు కుక్క పేరు ఫ్లాష్. ఫ్లాష్ తో కలిసి రియాన్ ఇలా...

రియాన్ ఎంత ముద్దొస్తున్నాడో...
  

రియాన్ ఎంత ముద్దొస్తున్నాడో...

రియాన్ చాలా ముద్దొస్తున్నాడంటూ జెనీలియా, రితేష్ అభిమానులు కొనియాడుతున్నారు.

థాంక్సూ 2014
  

థాంక్సూ 2014

తమకు పండండి బిడ్డను అందించిన 2014కు థాంక్స్ చెబుతూ రితేష్, జెనీలియా న్యూఇయర్ పోస్ట్.

ఫంక్షన్లో..
  

ఫంక్షన్లో..

బిడ్డకు జన్మనివ్వడానికి ముందు రితేష్, జెనీలియా ఓ ఫంక్షన్‌కు హాజరైన దృశ్యం.

జెనీలియా
  

జెనీలియా

కడుపుతో ఉన్న జెనీలియా సినిమా చూడటానికి వచ్చిన దృశ్యం.

బేబీ బంప్
  

బేబీ బంప్

కడుపుతో ఉన్న జెనీలియా ఓ సారి లేట్ నైట్ డిన్నర్ కి వెళ్లి వస్తూ ఇలా...

బెస్ట్ కపుల్
  

బెస్ట్ కపుల్

రితేష్ దేశ్ ముఖ్, జెనీలియా బాలీవుడ్లో బెస్ట్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు.

Please Wait while comments are loading...