»   » పార్టీల్లో, గేదరింగ్ లలో చరణ్, చిరు, బన్ని ఇలా...(రేర్ ఫోటోలు)

పార్టీల్లో, గేదరింగ్ లలో చరణ్, చిరు, బన్ని ఇలా...(రేర్ ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి ఫ్యామిలి తర్వతా అతి పెద్ద సిని ఫ్యామిలి చిరంజీవిదే. ఎందుకంటే చిరంజీవి తర్వాత తరంలో అల్లుఅర్జున్, రామ్ చరణ్ మాత్రమే కాక ఆయన మేనళ్ళుళ్లు సైతం హీరోలుగా వచ్చి సెటిల్ అయ్యారు. ఇంకా అవుతున్నారు. అలాంటి చిరు ఫ్యామిలీ కి సంబందించిన రేర్ ఫోటోలు మీకు అందిస్తున్నాం.

సినీ పరిశ్రమలో ..సీనియర్ నటుడు అల్లు రామలింగయ్య వేసిన విత్తనం మెక్కగా ఎదిగి, మహా వృక్షంలా ఎగబాకి మెగా ఫ్యామిలీ క్రియేట్ అయ్యింది. దాదాపు పది మంది హీరోలను అందించింది ఈ కుటుంబం. చిరు, పవన్, నాగబాబు, అల్లు అర్జున్, సాయి దరమ్ తేజ్, వరున్ తేజ్ ...ఇలా చెప్పుకుంటూ వెళితే ఈ లిస్ట్ పెద్దదే అవుతుంది.

కేవలం పరిచయంతోనే ఆగిపోయిన హీరోల్లా కాకుండా..వీరు తమకంటూ ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకుంటూ మెగా కుటుంబాన్ని విస్తరిస్తున్నారు. హిట్ లతో వర్దిల్లుతున్నారు. మెగా హీరోల సినిమా వస్తోందంటే మెగా ఫ్యామిలీ అభిమానులు మొత్తం సపోర్ట్ చేసేలా తమ కెరీర్ లను ప్లాన్ చేసుకుంటున్నారు.

మీరు ఇప్పటి వరకు చూడని చిరంజీవి ఫ్యామిలి ఫోటోలు మీకోసం ఇక్కడ అందిస్తున్నాం చూడండి.

ఇదే ఫ్యామిలి

ఇదే ఫ్యామిలి

మా కుటుంబం కలిస్తే ఇలానే వుంటుంది..ఇది మా ఫ్యామిలి ఫంక్షన్. నిజంగా ఇది హ్యాపి టు ఆల్

సెల్ఫీ

సెల్ఫీ

మెగాహీరోలంతా సెల్ఫీ దిగారు. అదిరింది కదూ..

చరణ్ తో పాటు..

చరణ్ తో పాటు..

సుమంత్, రానా కూడా ఈ ఫొటోలో ఉన్నారు గమనించారా...

మెగా స్టిల్

మెగా స్టిల్

ఇదీ మెగా స్టిల్ అంటే ..చిరంజీవి మధ్యలో ఉంటే ఆ కిక్కే వేరు

చేతిలో ఏంటి

చేతిలో ఏంటి

ఇలా ఫన్నీగా గడపడం చాలా ఆనందంగా వుంటుంది కదా..మీరు ట్రై చేయండి.

ఏంటా లుక్

ఏంటా లుక్

అల్లు అర్జున్ ..ఈ స్టిల్ ఏ సినిమాలోది అంటారు.ఇంత సీరియస్ లుక్ మరీను

గుర్తుపట్టారా

గుర్తుపట్టారా

గుంపులో గోవిందా అన్నట్టు వున్న నన్ను గుర్తుపట్టారా...లేదా, ఈ చివర వున్నా.

తీయ్ రాజా తీయ్

తీయ్ రాజా తీయ్

ఈ మజా మళ్లీ మళ్లీ రాదు..అందుకే ఓ పోటో తీయ్. ఎప్పటికి వుండిపోతుంది.

నా బ్యాచ్

నా బ్యాచ్

చిరు ఇప్పటి హీరోలతో కూడా సరదాకా కలిసిపోతారు అనటానికి ఇంతకన్నా సాక్ష్యం ఏమిటి...

English summary
A few unseen and rare pictures of Mega family gatherings and party nights are here for you.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu