»   » మీరు చూడని ఫొటోలు: చరణ్,ఎన్టీఆర్, బన్ని,గోపిచంద్..పెళ్లిళ్లలో

మీరు చూడని ఫొటోలు: చరణ్,ఎన్టీఆర్, బన్ని,గోపిచంద్..పెళ్లిళ్లలో

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : కుర్ర హీరోలంతా ...పెళ్లి చేసుకుని సెటిలవుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. తాజాగా మంచు మనోజ్ తను ప్రేమించిన అమ్మాయి ప్రణతి రెడ్డిని వివాహం చేసుకుంటున్నారు. మరో ప్రక్క అల్లరి నరేష్ ...ఎంగేజ్ మెంట్ జరిగింది. మే 29 విరూప ని వివాహం చేసుకుంటున్నాడు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇంతలోనే మరో హీరో నవీన్ చంద్ర కూడా తన వివాహాన్ని ఎనౌన్స్ చేసేసాడు. అతను తను ప్రేమించిన అమ్మాయినే వివాహం చేసుకుంటున్నాడు. దాంతో టాలీవుడ్ కుటుంబాలు పెళ్లిళ్లతో కళకళ్లాడుతున్నాయి.

హీరోల ఇంట్లో పెళ్లి అంటే వారి కుటుంబానికే పరిమితం కాదు... అభిమానుల ఆనందం మాటల్లో చెప్పలేనంత ఉంటుంది. అలాగే...మీడియాకు కూడా చేతినిండా పని ఉంటుంది. ఈ నేపధ్యంలో రీసెంట్ గా చోటుచేసుకున్న యువ హీరోల వివాహాల్లో మీరు చూడని ఫొటోలను ఇక్కడ ఇస్తున్నాం...మీరూ ఓ లుక్కేయండి..

స్లైడ్ షోలో ..ఆ ఫొటోలు

రామ్ చరణ్

రామ్ చరణ్

రామ్ చరణ్, ఉపాసన వివాహంలో ని ఈ ఫొటో ప్రెవేట్ గా ఉండిపోయింది. బయిటకు రాని ఈ ఫొటో ఇప్పుడు మీ కోసం.

అల్లు అర్జున్

అల్లు అర్జున్

అల్లు అర్జున్, స్నేహ లతా రెడ్డి వివాహం సమయంలో జరిగిన సరదా ఫొటో షూట్ లోది ఈ ఫొటో

పెళ్ళి కొడుకుని...

పెళ్ళి కొడుకుని...

రామ్ చరణ్ ని పెళ్లి కొడుకుని చేసేటప్పటి ఫొటో ఇది.

అరుదైన సందర్భంలో

అరుదైన సందర్భంలో

కొన్ని అరుదైన సందర్బాల్లో అల్లు అర్జున్ ...జంట ఇలా కెమెరా కు చిక్కి..

ఎన్టీఆర్

ఎన్టీఆర్

జూ.ఎన్టీఆర్ వివాహ సయమంలో అతని భార్య ప్రణతి తో కలిసి ఇలా...

రామ్ చరణ్ పెళ్లిలో

రామ్ చరణ్ పెళ్లిలో

రామ్ చరణ్ పెళ్లిలో మెగా బ్రదర్శ్ ఇద్దరూ తమ తల్లి అంజన ప్రక్కన చేరి...

 గోపీచంద్

గోపీచంద్

గోపిచంద్ వివాహ సమయంలో ఇదిగో ఇలా ముచ్చటగా కొబ్బరి బొండాం పట్టుకుని

 తాళికట్టు శుభవేళ

తాళికట్టు శుభవేళ

రామ్ చరణ్ ...తన భార్య ఉపాసన మెడలో తాళి కడుతున్నప్పుడు...క్లిక్ మన్న ఫొటో

గోపిచంద్

గోపిచంద్

అప్పుడే వివాహం అయ్యిన కొత్త దంపతులు దండలు వేసుకుని ఇలా బయిటకు వస్తూ....

English summary
Manchu Manoj is all set to enter wedlock with his long time lady love, Pranathi Reddy tomorrow, while Allari Naresh has also turned a groom and is ready to tie nuptial knot on May 29, to Virupa.
Please Wait while comments are loading...