గ్లామర్‌తో కేక పుట్టిస్తున్న డైరెక్టర్ కూతురు (ఫోటోస్)

By Bojja Kumar

హైదరాబాద్: బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ మహేష్ భట్ కూతురు అలియా భట్ చిన్న వయసులోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం, వరుస విజయాలతో దూసుకెలుతుండటం తెలిసిందే. చిన్నప్పటి నుండి సినిమా వాతావరణంలో పెగరడం, తండ్రి కూడా డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కావడం.. ఇంట్లో కూడా ప్రోత్సాహం ఉండటంతో నటికి కావాల్సిన లక్షణాలు త్వరగానే అందిపుచ్చుకుంది.

హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే మంచి భవిష్యత్తు ఉంటుందనే పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత గ్లామర్ పరంగా కూడా తనదైన మార్కు చూపెట్టింది. ముద్దు సీన్లు, శృంగార సీన్లలో అనుభవం ఉన్న నటిలా నటించింది. అలియాకు ఇంత చిన్న వయసులోనే అంత మెచ్యూరిటీగా నటించడం చూసి అంతా ఆశ్చర్యపోయారు.

ఇపుడు అలియా అందాలు మేగజైన్ కవర్ పేజీల వరకు వెళ్లాయి. గత నెల వోగ్ మేగజైన్ కోసం అలియా ఫోటో షూట్లో పాల్గొంది. సూపర్ హాట్ గా బికినీలో ఫోజులు ఇచ్చింది. సిద్ధార్థ మల్హోత్రాతో కలిసి ఆమె రొమాంటిక్ ఫోజులు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి. ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందనే వార్తల నేపథ్యంలో ఆ ఫోటో షూట్ మరింత ఆసక్తి రేకెత్తించింది.

వోగ్ మేగజైన్ ఫోటో షూట్ కు సంబంధించిన...అప్పడు రిలీజ్ చేయని కొన్ని ఫోటోల్ ఇపుడు రిలీజ్ అయ్యాయి. ఈ ఫోటోల్లో అలియా ఎంతో అందంగా కనిపిస్తోంది. ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి. హైదరాబాద్: బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ మహేష్ భట్ కూతురు అలియా భట్ చిన్న వయసులోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడం, వరుస విజయాలతో దూసుకెలుతుండటం తెలిసిందే. చిన్నప్పటి నుండి సినిమా వాతావరణంలో పెగరడం, తండ్రి కూడా డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కావడం.. ఇంట్లో కూడా ప్రోత్సాహం ఉండటంతో నటికి కావాల్సిన లక్షణాలు త్వరగానే అందిపుచ్చుకుంది.

హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే మంచి భవిష్యత్తు ఉంటుందనే పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత గ్లామర్ పరంగా కూడా తనదైన మార్కు చూపెట్టింది. ముద్దు సీన్లు, శృంగార సీన్లలో అనుభవం ఉన్న నటిలా నటించింది. అలియాకు ఇంత చిన్న వయసులోనే అంత మెచ్యూరిటీగా నటించడం చూసి అంతా ఆశ్చర్యపోయారు.

ఇపుడు అలియా అందాలు మేగజైన్ కవర్ పేజీల వరకు వెళ్లాయి. గత నెల వోగ్ మేగజైన్ కోసం అలియా ఫోటో షూట్లో పాల్గొంది. సూపర్ హాట్ గా బికినీలో ఫోజులు ఇచ్చింది. సిద్ధార్థ మల్హోత్రాతో కలిసి ఆమె రొమాంటిక్ ఫోజులు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి. ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందనే వార్తల నేపథ్యంలో ఆ ఫోటో షూట్ మరింత ఆసక్తి రేకెత్తించింది.

వోగ్ మేగజైన్ ఫోటో షూట్ కు సంబంధించిన...అప్పడు రిలీజ్ చేయని కొన్ని ఫోటోల్ ఇపుడు రిలీజ్ అయ్యాయి. ఈ ఫోటోల్లో అలియా ఎంతో అందంగా కనిపిస్తోంది. ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.

అలియా భట్

అలియా భట్


అలియా భట్... ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ మహేష్ భట్ కూతురు.

వయసు

వయసు


అలియా పుట్టింది మార్చ 15, 1993లో... వయసు 23.

2012లో ఎంట్రీ..

2012లో ఎంట్రీ..


2012లో వచ్చిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమా ద్వారా అలియా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.

ఇప్పటి వరకు

ఇప్పటి వరకు


ఇప్పటి వరకు అలియా భట్ 8 చిత్రాల్లో నటించింది.

ప్రస్తుతం రెండు

ప్రస్తుతం రెండు


ప్రస్తుతం అలియా భరట్ రెండు చిత్రాల్లో నటిస్తోంది. అందులో ఒకటి ‘ఉడ్తా పంజాబ్' షూటింగ్ పూర్తి చేసుకుని పోస్టు ప్రొడక్షన్ దశలో ఉంది.

గౌరీ షిండే ప్రాజెక్టు...

గౌరీ షిండే ప్రాజెక్టు...


గౌరీ షిండే ప్రాజెక్టులో కూడా అలియా భట్ నటిస్తోంది.

అలియ భట్

అలియ భట్


18 ఏళ్లు నిండిన వెంటనే సినిమాల్లోకి అడుగు పెట్టింది.

చదువుపై

చదువుపై


ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు చదువుపై దృష్టి సారించింది.

తల్లి

తల్లి


అలియ భట్ తల్లి సోని రాజ్దన్ నటి, డైరెక్టర్ కావడంతో అలియా ఆమె శిక్షణలో ఆరితేరింది.

తండ్రి ప్రోత్సాహం

తండ్రి ప్రోత్సాహం


తండ్రి మహేష్ భట్ ప్రోత్సాహం కూడా అలియాకు ఉంది.

భట్ ఫ్యామిలీ

భట్ ఫ్యామిలీ


భట్ ఫ్యామిలీలో చాలా మంది నటులు, డైరెక్టర్స్, నిర్మాతలు ఉన్నారు.

నటిగా..

నటిగా..


మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలనేదే తన లక్ష్యమని అలియా భట్ వెల్లడించింది.

డిఫరెంట్ పాత్రలు

డిఫరెంట్ పాత్రలు


కెరీర్లో డిఫరెంట్ డిఫరెంట్ పాత్రలు చేస్తాను, అందుకు తగిన విధంగా సినిమాలను ఎంచుకుంటాను అంటోంది. స

అలియా భట్

అలియా భట్


అలియా భట్ వోగ్ మేగజైన్ ఫోటో షూట్..

అలియా భట్

అలియా భట్


అలియా భట్ వోగ్ మేగజైన్ ఫోటో షూట్..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X