»   » అల్లు అర్జున్ పర్శనల్ వీడియో..దీన్నే ఎక్కువ మంది చూస్తూ, షేర్ చేస్తున్నారు

అల్లు అర్జున్ పర్శనల్ వీడియో..దీన్నే ఎక్కువ మంది చూస్తూ, షేర్ చేస్తున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్ లో ఒకరు అల్లు అర్జున్, స్నేహా రెడ్డి. వీరిద్దరూ ఓ ప్రెవేట్ ఈవెంట్ లో కలిపి డాన్స్ చేసారు. సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ కిక్ సినిమాలోని ఓ సాంగ్ కు వీరిద్దరూ డా్స్ చేసారు. ఈ వీడియో కొద్దిగా పాతదైనప్పటికీ, మీరు ఖచ్చితంగా చూసి ఉండని వీడియోల్లో ఒకటే ఉంటుంది.

ఈ వీడియో చూస్తే మీరు వావ్ అని మీకు తెలియకుండానే అంటారు. డాన్సర్ అయిన అల్లు అర్జున్ తో డాన్స్ చేయటం అంటే మూమూలు విషయం కాదు. అయినా సీరియస్ గానే స్నేహా ప్రయత్నించింది. మీరు ఇక్కడ చూసి చెప్పండి ఎలా ఉందో..

మీకు నచ్చిందా అయితే ఈ క్రింద వీడియో కూడా చూసేయండి మరి.

అల్లు అర్జున్ కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన సక్సెస్ మూడ్ లో ఉన్నారు. రేసుగుర్రం, సన్నాఫ్ సత్యమూర్తి, సరైనోడు, మధ్యలో వచ్చిన రుద్రమదేవి చిత్రాలు ఆయనకు బాగా కలిసి వచ్చాయి.

అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ తదుపరి చిత్రం బైలింగ్వుల్. తమిళ దర్శకుడు లింగు సామి డైరక్ట్ చేసే అవకాసం ఉంది. తర్వాత విక్రమ్ కుమార్, త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా ఉంటుంది. చూస్తూంటే అల్లు అర్జున్ ..పర్శనల్, ప్రొఫెషనల్ లైఫ్ రెండింటిలోనూ సక్సెస్ గా ఉన్నట్లు లేరూ.

స్లైడ్ షోలో ఈ జంట గురించి మరిన్ని విశేషాలు

మేడ్ ఫర్ ఈచ్ అదర్

మేడ్ ఫర్ ఈచ్ అదర్

ఈ జంటను చూసిన ఎవరైనా వెంటనే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకోకుండా ఉండలేరు

కూల్ లుక్స్

కూల్ లుక్స్

భర్త తగిన భార్య , భార్యకు తగిన భర్త అంటారే వీళ్లే అందుకు ఉదాహరణ

ఎంత అల్లరో

ఎంత అల్లరో

అల్లు అర్జున్ కొడుకు అయాన్ ఎప్పుడూ అల్లరి చేస్తూ ఈ జంటకు ఆనందాన్ని కలగచేస్తూంటాడు

హైలెట్

హైలెట్

అయాన్ పుట్టాక ఏ పంక్షన్ లో అయినా వాడే హైలెట్ అవుతున్నాడు

ఒక్క క్షణం

ఒక్క క్షణం

అల్లు అర్జున్ తన కొడుకు అయాన్ ని ఒక్క రోజు కూడా వదిలి ఉండలేడు

అందరి దృష్టీ

అందరి దృష్టీ

ఇద్దరూ ఏదన్నా పార్టీకి వచ్చారంటే అందరి కళ్ళూ వీరిమీదే

ఎక్కడిదో

ఎక్కడిదో

ఈ ఫొటో ఎక్కడ తీయించుకున్నదో గుర్తు పట్టారా

మోస్ట్ స్టైలిష్

మోస్ట్ స్టైలిష్

బన్ని స్టైలిష్ స్టార్,మరి ఆమె స్టైలిష్ వైఫ్ అన్నమాట

ఇద్దరూ కలిసే

ఇద్దరూ కలిసే

వివాహం అయ్యాక బన్ని ఒక్కడే వెళ్ళిన టూర్స్ తక్కువే.ఇద్దరూ కలిసే ఎక్కడికైనా

రీసెంట్ గా

రీసెంట్ గా

ఈ మధ్యనే దుబాయి వెళ్లినప్పుడు ఇలా

అందరితో కలిసి

అందరితో కలిసి

ఈ జంట ఎప్పుడూ తమ ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేయటానికే ఇష్టపడతారు

ఎంతముద్దు వస్తున్నాడో

ఎంతముద్దు వస్తున్నాడో

సెంటరాఫ్ ఎట్రాక్షన్ ..ఎవరూ ఇంకెవరూ అయానే

హోలీ

హోలీ

కొడుకు కోసం బ న్ని ఇలా హోలీ చేస్తున్నాడు

కపిల్ దేవ్ తో

కపిల్ దేవ్ తో

క్రికెటర్ కపిల్ దేవ్ తో కలిసి ఈ జంట ఇలా ..

పచ్చని పైరులో

పచ్చని పైరులో

ఏదో టూర్ కు వెళ్లినట్లున్నారు అక్కడ ఇలా..

ఎప్పుడూ ఇంతే

ఎప్పుడూ ఇంతే

బన్ని తెరపైనే కాదు..తెర వెనక కూడా అల్లరే...

బర్తడ్ పార్టి

బర్తడ్ పార్టి

కొడుకు పుట్టిన రోజు పార్టీ అంటే మాటలా..అందుకే ఈ ఏర్పాట్లు

జీవితాంతం

జీవితాంతం


ఒకరి చేయి మరొకరు పట్టుకుని ఇలా జీవితాంతం ఉంటామని చెప్తున్నారు.

English summary
The Tollywood's most loved couple, Allu Arjun and Sneha Reddy were captured dancing together at a private event. The couple was spotted grooving along for Salman Khan's popular dance number from the movie, Kick. Though the video appears to be an old one, it is definitely an unseen video and we are sure it will make you go 'Awwww'. We must say Sneha Reddy has got some serious moves to compliment her dancer husband.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu