వీడియో: నేనే గెలిచాను.. రాంచరణ్‌పై ఉపాసన విజయం, పోటీ పడి మరీ!

మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఉపాసన దంపతులు ఎంత అన్యోన్యంగా ఉంటారో అందరికీ తెలిసిందే. రాంచరణ్ ని మిస్టర్ సి అని సంభోదిస్తూ ఉపపటికప్పుడు అతడి విశేషాలని ఉపాసన అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఉపాసన ట్విట్టర్ లో షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది.

Upasana, RamCharan fitness video goes viral

ఈ వీడియోలో రాంచరణ్, ఉపాసన దంపతులిద్దరూ పోటీ పడి మరీ జిమ్ లో ఫిట్ నెస్ కసరత్తులు చేస్తున్నారు. పక్కనే ఉన్న ఫిట్ నెస్ ట్రైనర్స్ ఆపకుండా చేయాలని ఇద్దరిని ప్రోత్సహిస్తున్నారు. కొంచెం కష్టంగా ఫీలైనా ఉపాసనే పైచేయి సాధించింది. రాంచరణ్ త్వరగా అలసిపోయాడు. నేనే గెలిచాను అంటూ ఉపాసన సంతోషం వ్యక్తం చేసింది.

సినిమాల విషయానికి వస్తే రాంచరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శత్వంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. త్వరలో రాజమౌళి దర్శకత్వంలోని మల్టీస్టారర్ చిత్రం కూడా ప్రారంభం కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X