»   » రామ్ చరణ్, ఉపాసన.... ఈ ఫోటో చూసారా?

రామ్ చరణ్, ఉపాసన.... ఈ ఫోటో చూసారా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్ భార్య ఉపాసన అప్పుడు తన సోషల్ మీడియా పేజీ ద్వారా తన ఫ్యామిలీకి సంబంధించిన పర్సనల్ ఫోటోలను చరణ్ షేర్ చేస్తూ రామ్ చరణ్ అభిమానులను, మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ను సర్‌ప్రైజ్ చేస్తున్న సంగతి తెలిసిందే.

మెగా ఫ్యామిలీకి సంబంధించిన వారంతా దాదాపు అందరూ మనకు తెలుసు. అయితే ఉపాసన ఫ్యామిలీకి సంబంధించిన వారిని మెగా అభిమానులు చూసిన సందర్భాలు చాలా అరుదు. తాజాగా మరో ఫోటోను ఉపాసన షేర్ చేసారు.

సర్‌ప్రైజ్

సర్‌ప్రైజ్

రామ్, మామ్, మై సిస్టర్స్.... సర్ ప్రైజ్ సెల్పీ అంటూ ఉపసాన ఈ ఫోటో పోస్టు చేసారు. ఇప్పటి వరకు ఉపాసన సిస్టర్స్ ను మనం చూడలేదు. అందుకే మెగా అభిమానులకు కూడా ఇది సర్‌ప్రైజ్ లాంటిదే.

చిన్ననాటి ఫోటో

చిన్ననాటి ఫోటో

కొన్ని రోజుల క్రితం ఉపాసన తన చిన్ననాటి ఫోటోను షేర్ చేసింది. 90వ దశకంలో తన తల్లి, సిస్టర్ తో కలిసి దిగిన ఈ ఫోటోలో ఉపాసన ఎంతో చాలా క్యూట్ గా, ముద్దొచ్చేలా ఉండటంతో మెగా అభిమానులకు తెగ నచ్చేసింది.

ఉపాసన ఫ్యామిలీ

ఉపాసన ఫ్యామిలీ

ఇది ఉపాసన ఫ్యామిలీ. ఉపసాన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ గురించి అందరికీ తెలిసిందే.

ఉపాసన

ఉపాసన

ప్రస్తుతం రామ్ చరణ్, ఉపాసన సంసార జీవితం ఎంతో అన్యోన్యంగా, సాఫీగా సాగుతోంది. రామ్ చరణ్ తన సినిమా ప్రొఫెషన్లో బిజీగా గడుపుతుంటే, అపోలో డైరెక్టర్ గా కొనసాగుతూ ఉపాసన కూడా తను ఎంచుకున్న రంగంలో రాణిస్తున్నారు.

ఇద్దరూ స్పెషల్

ఇద్దరూ స్పెషల్

ఇటీవల ఉపాసన ఓ సందర్భంలో స్పందిస్తూ... తన జీవితంలో ఇద్దరు వ్యక్తులు చాలా స్పెషల్ అయిని... వారిలో ఒకరు రామ్ చరణ్, మరొకరు తన తాత ప్రతాప్ సి రెడ్డి అని ఉపాసన చెప్పుకొచ్చారు.

English summary
"SuperSelfie Ram, mom and my sisters. Smi u r missing" Upasana posted a pic in FB.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu