టచ్ చేసే ధైర్యం ఎవరికీ లేదు : రామ్ చరణ్ షూటింగ్ సెట్లో పరిస్థితిపై ఉపాసన!

By Bojja Kumar

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన 12 చిత్రం (#RC12) షూటింగులో బిజీగా ఉన్నారు. డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో స్టార్ ప్రొడ్యూస‌ర్ దాన‌య్య డి.వి.వి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ యూరఫ్‌లోని అజ‌ర్ బైజాన్‌ అనే ప్రాంతంలో జరుగుతోంది. ఈ ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటున్న తొలి టాలీవుడ్ మూవీ కూడా ఇదే. ఇక్కడ తెనె తీగలు ఫామ్ సమీపంలో షూటింగ్ జరుగుతోంది. ఇందుకు సంబంధించి ఓ వీడియో అభిమానులతో షేర్ చేసుకున్న ఉపాసన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Recommended Video

Ram Charan Moves To Azerbaijan On His New Movie's Work

టచ్ చేసే ధైర్యం ఎవరికీ లేదు

ఇక్కడ లోకల్స్ (తేనె తీగలు) ను టచ్ చేసే ధైర్యం ఎవరికీ లేదు. ఎవరిపై చేయి వేసినా చేసినా సినిమా మొత్తం యూనిట్ మొత్తానికి కష్టలు తప్పవు. అందుకే వారికి గౌరరం ఇస్తూ షూటింగ్ జరుగుతోంది అని ఉపాసన ట్వీట్ చేశారు.

సమోసాల నుండి హెల్దీ ఫ్రూట్స్

డివివి మూవీస్ వారు సమోసాలకు బదులు... ఆరోగ్యకరమైన పీచ్ ఫ్రూట్స్ అందిస్తున్నారు. సెట్లో అందరూ ఫిట్‌గా ఉండటం ఖాయం అని ఉపాసన చెప్పుకొచ్చారు.

ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ

ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ

రామ్ చరణ్ మూవీ షూటింగుకు సంబంధించిన విషయాలు ఉపాసన ఎప్పటికప్పుడు అభిమానులకు షేర్ చేస్తున్నారు. అజ‌ర్ బైజాన్‌లో షెడ్యూల్ మంగళవారం(సెప్టెంబ‌ర్ 4) నుండి స్టార్ట్ అయ్యింది. 25 రోజ‌ల పాటు ఇక్కడ ఏక ధాటిగా షూటింగ్ జరుగబోతోంది.

ఆర్‌సి 12

ఆర్‌సి 12

రామ్‌చరణ్‌, కియ‌రా అద్వాని, ప్రశాంత్‌, వివేక్‌ ఒబెరాయ్‌, స్నేహ, హిమజ, ప్రవీణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్టిల్స్: జీవ‌న్‌, మాటలు: ఎం.రత్నం, ఎడిటర్‌: కోటగిరి వెంకటేశ్వర రావు, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, కెమెరామెన్‌: రిషి పంజాబీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి. వై.ప్రవీణ్ కుమార్, స‌హ నిర్మాత‌: క‌ల్యాణ్ డి.వి.వి, నిర్మాత : దానయ్య డి.వి.వి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బోయపాటి శ్రీను.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X