పార్టీ మార్చిన శారద

అయితే రెండేళ్లకే అప్పట్లో లోక్‌సభ రద్దు కావడంతో తిరిగి 1998వ సంవత్సరంలో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కూడా సిట్టింగ్ ఎంపిగా శారదకు తెలుగుదేశం పార్టీ టిక్కెట్ ఇచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీపి శివశంకర్ ను బరిలోకి దింపటంతో ఓడిపోయింది. అప్పటి నుంచి శారద రాజకీయాల్లో కనుమరుగయ్యారు. సినిమాల్లో అడపా దడపా నటిస్తూన్న శారద తిరిగి రాజకీయ పునఃప్రవేశం చేయడంతో అంతటా చర్చనీయాంశంగా మారింది. చేనేత వర్గానికి చెందిన శారద ఈ సారి చీరాల పట్టణం నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.
movies telugu urvasi sarada congress tadipatri mahashivaratri tdp tenali శారద తాడిపర్తి కాంగ్రెస్ పార్టీ


Click it and Unblock the Notifications