రామోజీ 'వయస్కాంతం'

By Staff

Ramoji Rao
వయస్సుకు ఆలోచనలు సంభంధం లేదంటారు. అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త రామోజీరావుగారు..ఎప్పటి పరిస్ధితులకు తగినట్లు అప్పటికి తన ఆలోచనలనని, టీమ్ ని, సంస్ధలని ఆధునీకరించి విజయం సాధించే శక్తి అనే సంగతి తెలిసిందే. ఈ మాటలు నిజం చేస్తూ..చిరకాల విరామం తర్వాత ఉషాకిరణ్ మూవీస్ నేటి యూత్ ఆలోచనలకు అనుగుణంగా నిర్మించిన నచ్చావులే సినిమా ఘనవిజయం సాధించింది. అల్లరి రవిబాబు కెరీర్ లోనే ఇది ఒక క్లీన్ ఎంటర్టైనర్ గా నిలిచిపోయింది.

ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో ఇప్పుడు వయస్కాతం పేరుతో మరో చిత్రానికి శ్రీకారం చుడుతున్నట్లు సమాచారం. మనీ చిత్రంతో తెలుగునాట కామిడీకి కొత్త రూపునీ, ఊపునీ ఇచ్చిన శివనాగేశ్వరరావు ఈ చిత్రానికి దర్శకత్వ బాద్యతలు నిర్వహించనున్నారు. కామిడీ బేస్ తో యూత్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం కథ నడుస్తుందని వినపడుతోంది. పరిమిత బడ్జెట్ లో దాదాపు రామోజీ ఫిలిం సిటీలో పూర్తయ్యేటట్లు, అంతా కొత్త వారితో ఈ చిత్రాన్ని రూపొందించటానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం కూడా హిట్టయితే ఇది ఒక మంచి సంప్రదాయంగా మిగతా సంస్ధలు కూడా అనుసరించే అవకాశముంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X