మెగా వారసుడు తో ...ఉషాకిరణ్?

అలాగే ఈ చిత్రాన్ని కూడా ఓ సీనియర్ కొ-డైరక్టర్ చెప్పిన కథను ఓ.కె చేసి తీయనున్నట్లు తెలుస్తోంది. ఐతే హీరో మాత్రం పరిశ్రమకు సంభంధించన వారి వారసుడే అని చెప్పుకుంటున్నారు. అయితే ఆ హీరో నాగబాబు కుమారుడు అయి ఉండవచ్చననేది కొందరి ఊహాగానం. ఇది రూమరా...నిజమా అన్నది తేలలేదు. త్వరలో ప్రారంభమయ్యే ఈ సినిమా పూర్తి వివరాలు అధికారికంగా వెలవడాల్సింది ఉంది. ఎవరు హీరో అయినా ఉషాకిరణ్ టేస్ట్ ఉన్న సంస్ధ కాబట్టి మంచి అవుట్ పుట్ వచ్చే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











