'ఉషాకిరణ్' మూవీస్ 'సుడిగాడు'
ప్రతిష్టాత్మక 'ఉషాకిరణ్ మూవీస్' మరో చిత్రానికి శ్రీకారం చుట్టనుంది. ఫీల్ గుడ్ మూవీస్ కు పెట్టింది పేరయిన ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ లో 'నచ్చావులే' చిత్రం తర్వాత నిర్మితమవుతున్న చిత్రం ఇదే. 'సుడిగాడు' టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో 'అల్లరి' నరేష్ కథానాయకుడుగా నటించనున్నాడు. ఇ.సత్తిబాబు దర్శకత్వం వహించనున్నారు.
పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంతో మంచి మెసేజ్ కూడా ఇవ్వబోతున్నారట. నరేష్ 'ఉషాకిరణ్ మూవీస్' లో నటిస్తున్న ఈ చిత్రం పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఈ చిత్రానికి సంభందించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.
More from Filmibeat
nacchavule tanish sudigadu madhavi latha ravi babu ramoji rao allari naresh satti babu ushakiran movies నచ్చావులే ఉషాకిరణ్ మూవీస్ సుడిగాడు అల్లరి నరేష్ ఇసత్తిబాబు రామోజీరావు


Click it and Unblock the Notifications











