twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గిన్నిస్ బుక్ రికార్డు దిశగా ‘ఉసురు’

    By Bojja Kumar
    |

    ఆర్.వి.జి మూవీస్ పతాకంపై రుద్రాభట్ల వేణుగోపాల్-ఏవూరి సత్యనారాయణ సంయుక్తంగా నిర్మిస్తున్న 'ఊసురు" చిత్రం గిన్నిస్ బుక్ రికార్డు దిశగా అడుగులు వేస్తోంది. ఈ చిత్రంలో మాధవీలత, సుభాష్ రాయల్, అభినయ, దుర్గేష్, కామేశ్వరరావు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం గురించి దర్శకుడు వేణు వివరిస్తూ...ప్రపంచ సినిమా చరిత్రలో 2 గంటల నిడివి కలిగిన చిత్రానికి అత్యధికంగా 2.7 టెరాబైట్స్(2700 జిబి) 'డిజిటల్ ఆడియో డాటా"ను సమకూర్చుకున్న ఘనత తమ 'ఉసురు" చిత్రం దక్కించుకుందని, ఈ వివరాలను పొందు పరుస్తూ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కు అప్లయ్ చేయడం జరిగిందని తెలిపారు.

    అత్యాధునికమైన 8 ప్రాసెసర్ల ద్వారా 64 బిట్ ప్లోటింగ్ పాయింట్ ని 192 కిలో హెడ్స్ లో ప్రాసెస్ చేయబడిన ఈ ఆర్ ఆర్ మరియు ఇతర సౌండ్ ట్రాక్స్ ప్రేక్షకులకు సరికొత్త వినోదానుభూతిని కలిగిస్తాయని వేణు తెలిపారు. ప్రఖ్యాత గాయని చిత్రకు జాతీయ ఉత్తమ గాయని అవార్డు తెచ్చి పెట్టిన 'స్వర్ణముఖి" అనే సూపర్ హిట్ తమిళ సినిమాకు సంగీత అందించి, అదే చిత్రానికి ఉత్తమ సంగీత దర్శకుడిగా తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ అవార్డు అందుకుని తమిళంలో ఇప్పటికి అయిదారు చిత్రాలకు సంగీతం అందించిన జయకుమార్ వల్లే ఉసురు చిత్రానికి ఈ ఘనత దక్కించదని వేణు చెప్పుకొచ్చారు.

    English summary
    Usuru Movie towards the Guinness Book record. Venu Directed by this movie. Madhavi latha, subhash, abhinaya lead of the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X