twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రొమాంటిక్ ప్రేమకథ ఉత్తర.. మోషన్ పోస్టర్ విడుదల..

    By Rajababu
    |

    లివ్ ఇన్ సి క్రియేషన్స్ పతాకం పై ఎస్ ఆర్ తిరుపతి స్వీయ దర్శకత్వం లో శ్రీరామ్, కారుణ్య కాథరిన్ హీరో హీరోయిన్ గా అజయ్ ఘోష్ ముఖ్య పాత్రలో నిర్మించబడుతున్న చిత్రం ఉత్తర . ఈ సినిమా కి సంభందించి మొదటి మోషన్ పోస్టర్ మరియు ప్రచార చిత్రాలను విడుదల చేసారు. 70 శతం చిత్రీకరణ పూర్తియింది. త్వరలోనే ఆడియో విడుదల తేదీని తెలియజేస్తారు

    ఈ సందర్భం గా దర్శక నిర్మాతలు ఎస్ ఆర్ తిరుపతి మాట్లాడుతూ "ఉత్తర ఒక మంచి రొమాంటిక్ ప్రేమ కథ చిత్రం . అని కమర్షియల్ హంగులతో ఖర్చుకు వెనుకాడకుండా నిర్మించిన చిత్రం ఇది. శ్రీరామ్, కారుణ్య లు చాలా బాగా నటించారు. అజయ్ ఘోష్ గారి పాత్ర ఈ చిత్రానికే హైలైట్ గా నిలుస్తుంది. నీది నాది ఒకే కథ చిత్రానికి సంగీతం అందించిన సురేష్ బొబ్బిలి మా చిత్రానికి సంగీతం అందించారు. వారి పాటలు మరియు మ్యూజిక్ ఈ చిత్రానికి ప్రాణం పోసింది. 70 శతం షూటింగ్ పూర్తియింది. సినిమా చాల బాగా వస్తుంది. త్వరలో ఆడియో ని విడుదల చేస్తాము " అని తెలిపారు.

    Uttara Motion poster released

    నటీనటులు : శ్రీరామ్, కారుణ్య కాథరిన్, అజయ్ ఘోష్
    సంగీతం : సురేష్ బొబ్బిలి
    కథ, దర్శకుడు, నిర్మాత : ఎస్ ఆర్ తిరుపతి
    బ్యానర్ : లివ్ ఇన్ సి క్రియేషన్స్

    English summary
    Uttara a romantic love story to hit tollywood screen. Uttara, Sri Ram, Karunya catherine, Ajay Ghosh are potraying the key roles. SR Tirupati is producing and directing the movie. This motion poster was released recently.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X