టూ పీస్ బికినీలో పరేషాన్ చేసిందిగా.. డబుల్ 'వార్'

హీరోయిన్ వాణి కపూర్.. మరికొద్ది రోజుల్లో 'వార్' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతోంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై తెరకెక్కింది 'వార్' సినిమా. ఈ సినిమాలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటిస్తుండగా హృతిక్ జోడీగా వాణి కపూర్ నటిస్తోంది. ఆదిత్య చోప్రా నిర్మాత. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర టీజర్ సినిమాపై అంచనాలు పెంచింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా అక్టోబర్ 2న విడుదలకు సిద్ధమవుతోంది.

పవర్‌ఫుల్ యాక్షన్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో వాణి కపూర్ అందాల విందు ప్రేక్షకులను ఉర్రూతలూగించనుందట. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాలో లోని వాణి కపూర్ బికినీ లుక్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో తెగ వైరల్ అవుతోంది. ఈ మధ్యకాలంలో కత్రినా, దిశా పటాని, పూజా హెగ్డేల బికినీ లుక్స్‌ని మించి కిక్కిస్తోంది వాణి కపూర్ టూ పీస్ బికినీ. ఈ పిక్ చూసి 'పాప.. పరేషాన్ చేస్తోందే! ఫొటోనే ఇలా ఉంటే ఇక సినిమాలో చించేసిందనుకుంటా' అని కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.

Vaani Kapoors Stunning Bikini Look

తన బికినీ లుక్‌‌కు ఇంత మంచి రెస్పాన్స్ వస్తుండటంపై స్పందించిన వాణి కపూర్.. ఈ సినిమా కోసం తాను చాలా కష్టపడ్డానని పేర్కొంది. యోగా, పైలేట్స్, వెయిట్ ట్రైనింగ్‌తో పాటు ఎన్నో గంటలు జిమ్‌లో గడిపి ఇలా ఫిట్‌గా తయారై ఈ లుక్ తెచ్చుకున్నానని చెప్పింది. ఈ ప్రాజెక్ట్ విషయంలో తాను ఎగ్జైటెడ్‌గా ఉన్నానని, ఈ పాత్ర కోసం తీసుకుంటోన్న డైట్ చాలా కష్టంగా అనిపించినా అది పాత్రకు లాభం చేకూరుస్తుందనే ఆనందం మాత్రం మిగిలుతోందని అంటోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X