బుక్ మై షోలో వకీల్ సాబ్ జోరు తగ్గట్లే.. మహేష్ , బన్నీ రికార్డులను బ్రేక్ చేసిన పవర్ స్టార్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో నెవర్ బిఫోర్ అనేలా రెడీ అయిన విషయం తెలిసిందే. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు క్రియేట్ అయ్యాయి. సినిమా విడుదల తరువాత ఎలాంటి రికార్డులు దర్శనమిస్తాయా అని ఓ వర్గం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక బుక్ మై షోలో ఈ సినిమాకు భారీ స్థాయిలో బూకింగ్స్ నమోదవుతున్నాయి.

దాదాపు మూడేళ్లయ్యింది.

దాదాపు మూడేళ్లయ్యింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను బిగ్ స్క్రీన్ పై చూసి దాదాపు మూడేళ్లయ్యింది. 2018లో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా బాక్సాఫీస్ వద్ద అభిమానులను నిరాశపరిచిన విషయం తెలిసిందే. చాలా రోజుల తరువాత వకీల్ సాబ్ తో వస్తున్న పవర్ స్టార్ ఈ సారి మాత్రం ఆడియెన్స్ నమ్మకాన్ని నిలబెట్టబోతున్నట్లు క్లారిటీ వచ్చేసింది.

సినిమా హిట్టని అర్ధమయ్యింది.

సినిమా హిట్టని అర్ధమయ్యింది.

బాక్సాఫీస్ వద్ద పవర్ స్టార్ వీలైనంత వరకు సాలీడ్ వసూళ్లను అందుకోగలడని అర్ధమవుతోంది. ఇప్పటికే సినిమా ట్రైలర్ యూ ట్యూబ్ లో న్యూ రికార్డ్ క్రియేట్ చేస్తోంది. సరికొత్త ట్రెండ్ సెట్ చేయడంతోనే సినిమా హిట్టని అర్ధమయ్యింది. టాలీవుడ్ లో అత్యధిక వేగంగా 30 మిలియన్ల వ్యూవ్స్ అందుకున్న ట్రైలర్ గా వకీల్ సాబ్ నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు.

ఒక్కసారిగా బజ్ క్రియేట్ అయ్యింది.

ఒక్కసారిగా బజ్ క్రియేట్ అయ్యింది.

మొదట టీజర్ వచ్చినప్పుడు అనుకున్నంతగా బజ్ క్రియేట్ అవ్వలేదు. కానీ ఇప్పుడు ట్రైలర్ తో అడ్వాన్స్ బూకింగ్స్ డోస్ పెరిగింది. నాలుగు రోజుల ముందు నుంచే టిక్కెట్లు భారీ స్థాయిలో సేల్ అయ్యాయి. బాక్సాఫీస్ కు మరో హెచ్చరిక వెళ్లినట్లు అర్ధమయ్యింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ తో కూడా ఒక్కసారిగా బజ్ క్రియేట్ అయ్యింది.

Recommended Video

Vakeel Saab Shows Cancelled, Pawan Kalyan’s Fans Angry | Filmibeat telugu
ఎక్కువ ఆసక్తి చూపించిన సినిమాల్లో

ఎక్కువ ఆసక్తి చూపించిన సినిమాల్లో

ఇక బుక్ మై షోలో ఈ సినిమాకు భారీ స్థాయిలో డిమాండ్ ఏర్పడింది. ఇప్పటివరకు తెలుగులో సినిమా బూకింగ్స్ కోసం ఆసక్తి చూపించిన సినిమాల్లో వకీల్ సాబ్ మొదటి స్థానంలో నిలిచింది. 295Kతో మొదటి స్థానంలో నిలిచింది. ఇక రెండవ స్థానంలో 265k తో అల.. వైకుంఠపురములో రెండవ స్థానంలో నిలువగా మూడవ స్థానంలో 237k తో సరిలేరు నీకెవ్వరు నిలిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X