twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వకీల్ సాబ్ మాకొద్దు.. థియేటర్లకు తాళాలేద్దాం.. ఆందోళనకరంగా పరిస్థితులు

    |

    దేశవ్యాప్తంగా కరోనావైరస్ పరిస్థితులు ప్రతికూలంగా మారడంతో అన్ని పరిశ్రమల స్థితిగతులు తలకిందులైపోయాయి. ఉన్నట్టుంది అన్ని వ్యాపార కార్యకలాపాలు కుదేల్ అయ్యాయి. సినిమా హాళ్ల రిస్థితి మరీ అధ్వాన్నంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లను మూసివేసేందుకు యాజమాన్యాలు సిద్ధమవుతున్నాయి. తాజాగా తెలంగాణలో థియేటర్ల యాజమాన్యాలకు, డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబ్యూటర్లకు ఎలాంటి గడ్డు పరిస్థితి ఎదురైందంటే..

    బీచ్‌లో బికినీతో రెచ్చిపోయిన గోవా బ్యూటీ ఇలియానా

    స్పూర్తిగా నిలిచిన టాలీవుడ్

    స్పూర్తిగా నిలిచిన టాలీవుడ్

    తొలి దశ లాక్‌డౌన్ తర్వాత థియేటర్లలో ఆంక్షలు ఎత్తివేయడంతో తెలుగు పరిశ్రమలో సినిమా హాళ్లు ప్రేక్షకులతో కళకళలాడిపోయాయి. జనవరి నుంచి రిలీజైన ప్రతీ సినిమా మంచి ఆదరణను చూరగొన్నది. బాక్సాఫీస్ వసూళ్లను చూసి ఇతర భాషలకు సంబంధించిన పరిశ్రమలకు స్పూర్తిగా నిలిచాయి.

    ఈషా రెబ్బా హాట్ స్టిల్స్.. తెలుగమ్మాయంటే ఎవరు నమ్మరేమో..?

    జనవరి నుంచి ఏప్రిల్ వరకు బాక్సాఫీస్ మోత

    జనవరి నుంచి ఏప్రిల్ వరకు బాక్సాఫీస్ మోత

    2021‌లో తెలుగు సినిమా పరిశ్రమ కోలుకొన్నట్టే కనిపించింది. సోలో బతుకే సో బెటర్, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, ఉప్పెన, జాతి రత్నాలు లాంటి సినిమాలు రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించాయి. ఇళయ దళపతి విజయ్ నటించిన తమిళ డబ్బింగ్ సినిమా కూడా భారీ వసూళ్లను సొంతం చేసుకొన్నది.

    అందాలను అరబోయడంలో హద్దులు దాటేస్తున్న జాన్వీ కపూర్

    వకీల్ సాబ్ రాకతో కనకవర్షం

    వకీల్ సాబ్ రాకతో కనకవర్షం

    ఇలాంటి జోష్‌తో ముందుకెళ్తున్న టాలీవుడ్‌‌కు మరింత ఉత్తేజం కలిగించేందుకు వకీల్ సాబ్ చిత్రం థియేటర్లలో రిలీజైంది. పలు రాజకీయ వివాదాలు ఎదురైనా వకీల్ సాబ్ తొలివారం రికార్డు వసూళ్లను రాబట్టింది. అంతా సానుకూలంగా ఉందనుకొనే సమయంలో కరోనావైరస్ మహమ్మారి విజృంభించడంతో వకీల్ సాబ్ చిత్ర వసూళ్లు భారీగా క్షీణించాయి.

    ఎద అందాలతో భూమి పెడ్నేకర్ హాట్ షో

    తెలంగాణలో వకీల్ సాబ్ ప్రదర్శనలకు మొగ్గు

    తెలంగాణలో వకీల్ సాబ్ ప్రదర్శనలకు మొగ్గు

    తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా కరోనావైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోవడంతో కర్ఫ్యూ విధించడం సినిమాకు మరింత ప్రతికూలంగా మారింది. అయితే తెలంగాణలో భారీ ధరకు సినిమాను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు మరికొన్ని రోజులు థియేటర్లలో వకీల్ సాబ్‌ను ప్రదర్శించాలని నిర్ణయం తీసుకొన్నారు. అయితే ఆ నిర్ణయం వారికి ఎలాంటి ఊరటను కలిగించలేదనే విషయం కొద్ది రోజుల్లోనే స్పష్టమైంది.

    లేలేత అందాలతో కవ్విస్తోన్న అమ్రిన్ ఖురేషీ

    Recommended Video

    Pawan Kalyan కి COVID19: అసలు హీరో ఉన్నట్టా లేనట్టా? RGV, కాళ్లు పిసుకుతా -Srireddy
    స్వచ్ఛందంగా థియేటర్ల మూసివేత

    స్వచ్ఛందంగా థియేటర్ల మూసివేత

    తెలంగాణలో కర్ఫ్యూ కొనసాగుతుండటం, అలాగే ఏపీలో కూడా కర్ఫ్యూ విధించాలని నిర్ణయం తీసుకోవడంతో వకీల్ సాబ్ థియేటర్ జర్నీ ముగిసినట్టే ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రేక్షకుల ముఖం చాటేయ్యడంతో పలు చోట్ల థియేటర్లను మూసి వేద్దాం. వకీల్ సాబ్ వల్ల అధిక భారం తప్ప.. మరోటి లేదు అని థియేటర్ యాజమాన్యాలు స్పష్టం చేసినట్టు తెలుస్తున్నది. ఈ వారాంతం తర్వాత థియేటర్లు స్వచ్ఛందంగా మూతపడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

    English summary
    Telangana and Andhra Pradesh is witnessing the high rate of Coronavirus cases. In most of the places people are self lockdown mode. In this situations, Vakeel Saab will not be profitable in Corona situations: Theatre owners ready to shutdown in Telangana
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X