»   » సమంత-నాగ చైతన్య... ముద్దుతో ప్రేమ వేదాంతం బోధించారు!(ఫోటోస్)

సమంత-నాగ చైతన్య... ముద్దుతో ప్రేమ వేదాంతం బోధించారు!(ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్: టాలీవుడ్ ప్రేమ పక్షులు సమంత, నాగ చైతన్య వాలంటైన్స్ డే రోజు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టు చేస్తారో, ఎలాంటి ఫోటోలు అభిమానులతో పంచుకుంటారో అంటూ అభిమానులు, ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూసారు. కానీ అటు సమంత నుండి గానీ, నాగ చైతన్య నుండి గానీ ఒక్క పోస్టు కూడా లేదు.

వాలంటైన్స్ డే గడిచిపోయిన తర్వాత ఈ రోజు (ఫిబ్రవరి 15) ఉదయం సమంత తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్టు చేసింది. ఆ రోజులో అంతగా ఏముంది? అన్ని రోజుల్లానే అది ఒక రోజు అంతే. నా లైఫ్ లో ప్రతిరోజు ప్రేమ ఉంది అంటూ..... ప్రేమికుల రోజుల ఉద్దేశించి అభిమానులకు ప్రేమవేదాంతం బోధించారు. ఈ సందర్భంగా నాగ చైతన్యను ముద్దాడుతున్న ఫోటోను కూడా సమంత పోస్టు చేసారు.

 ఆ ఒక్కరోజే ప్రేమ ఉన్నట్లా?

ఆ ఒక్కరోజే ప్రేమ ఉన్నట్లా?

ప్రేమికుల రోజును ప్రేమికులు ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు. ప్రతి రోజు వారి మధ్య ప్రేమ ఉంటే ఇలాంటివి అవసరం లేదు. ఆ రోజు గిఫ్టులు ఇచ్చి పుచ్చుకుంటనే ప్రేమ ఉన్నట్లు కాదు అని చెప్పకనే చెప్పారు సమంత, నాగ చైతన్య.

 నాగ చైతన్య- సమంత ఎంగేజ్మెంట్ (ఫోటోస్)

నాగ చైతన్య- సమంత ఎంగేజ్మెంట్ (ఫోటోస్)

అక్కినేని హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంత ఎంగేజ్మెంట్ ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. అందకు సంబంధించిన ఫోటోల కోసం క్లిక్ చేయండి.

 అఖిల్, చైతన్య వివాహం: అలా జరగడానికి వీల్లేదంటూ నాగార్జున పట్టుదల!

అఖిల్, చైతన్య వివాహం: అలా జరగడానికి వీల్లేదంటూ నాగార్జున పట్టుదల!

అక్కినేని యంగ్ హీరోస్ నాగ చైతన్య, అఖిల్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఇద్దరిలో ఎవరి పెళ్లి ముందు అవుతుందనే విషయంలో అనేక సందేహాలు ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

 నమ్మక ద్రోహంతో హర్టయిన సమంత... అందరినీ పీకేసింది!

నమ్మక ద్రోహంతో హర్టయిన సమంత... అందరినీ పీకేసింది!

వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా ఉండే సమంత..... తన పర్సనల్ పనులు, ఇతర వ్యవహారాలు చూసుకునేందకు ప్రత్యేకంగా ఓ టీంను నియమించుకుంది. అయితే ఓ విషయంలో సమంత బాగా హర్టయిందట. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
/gossips/samantha-spoke-about-her-lost-ring-055605.html

English summary
టాలీవుడ్ ప్రేమ పక్షులు సమంత, నాగ చైతన్య వాలంటైన్స్ డే రోజు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టు చేస్తారో, ఎలాంటి ఫోటోలు అభిమానులతో పంచుకుంటారో అంటూ అభిమానులు, ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూసారు. కానీ అటు సమంత నుండి గానీ, నాగ చైతన్య నుండి గానీ ఒక్క పోస్టు కూడా లేదు.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu