»   » వాలంటైన్స్ డే: పూనమ్ పాండే ఏం చేసిందో చూసారా? (వీడియో)

వాలంటైన్స్ డే: పూనమ్ పాండే ఏం చేసిందో చూసారా? (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu
ముంబై: పూనమ్ పాండే అనగానే.... అందరికీ హాట్ హాట్ అందాల ప్రదర్శనే గుర్తొస్తుంది. హాట్ అండ్ సెక్సీ గా అందాల ఆరబోతతో సోషల్ మీడియా సంచలనంగా మారిన పూనమ్ గతంలో హాట్ ఫోటోలు, వీడియోలతో చేసిన హడావుడి అంతా ఇంతా కాదు.

వాలంటైన్స్ డే(ఫిబ్రవరి 14) రోజు మీకు అదిరిపోయే ట్రీట్ ఇవ్వబోతున్నట్లు రెండు మూడు రోజులుగా అభిమానులను ఊరిస్తున్న పూనమ్... ముందస్తుగా కొన్ని హాట్ ఫోటోలు వదిలి అందరినీ తన పోస్టు చేయబోయే వీడియో కోసం ఎదురు చూసేలా చేసింది.

rn

పూనమ్ వాలంటైన్స్ డే వీడియో ఇదే

చివరకు వాలంటైన్ డే రోజు అసలు వీడియో విడుదల చేసింది. మరి ఆ వీడియోలో ఏముందో...? పూనమ్ పాండే ఏం చూపించిందో ఓ లుక్కేయండి.

rn

గతంలో బీచ్ వీడియో

ఆ మద్య తన బూబ్స్ మధ్యలో గ్లాస్ పెట్టి ఇలా మీరు చేయగలరా అంటూ ఛాలెంజ్ విసిరింది. అమ్మాయిలూ... మీకు నాలా చేసే ధైర్యం ఉందా? మీరూ ఇలా చేయగలిగితే ఫోటో పోస్టు చేయండి, ఎంత మంది ధైర్యంగా ఇలా చేయగలరో చూస్తాను అంటూ పూనమ్ సవాల్ విసిరింది.

rn

క్రిస్ మస్ సందర్భంగా

క్రిస్ మస్ సందర్భంగా జింగిల్ బూబ్స్ అంటూ పూనమ్ పాండే రిలీజ్ చేసిన వీడియో. అప్పట్లో ఈ వీడియో ఓ సంచలనం. ఈ వీడియోకు కొన్ని లక్షల హిట్స్ వచ్చాయి.

రాక్ పెప్పర్ గేమ్


ఆ మధ్య రాక్ అండ్ పెప్పర్ సీజర్ గేమ్ అంటూ... ఓ ఆట ఆడి కుర్రకారు మతి పోగొట్టింది. ఆ గేమ్ ఏంటో చూస్తే మీరూ ఆశ్చర్యపోతారు. ఓ లుక్కేయండి మరి.

English summary
The ever-reliable Poonam Pandey never misses an opportunity to entertain her fans. If she could treat her fans with raunchy videos for festivals like Christmas and others, imagine how audacious her treat will be on Valentine's Day.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu