Don't Miss!
- News ఐటీ హబ్ లో హైఅలర్ట్, దెబ్బకు అన్ని కంపెనీలకు సెలవు, ఓటు సరే పెళ్లామ్ తో జంప్!
- Sports మా పక్కింటి ఆంటీ గొడవ వల్ల క్రికెటర్‌ను అయ్యాను: నితీశ్ కుమార్ రెడ్డి వీడియో
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
టాలెంట్ వుంటే ఎవ్వడు ఆపలేడు...!
మున్నా,బృందావనం,ఎవడు,ఊపిరి లాంటి విబిన్నమైన కధలతో హిట్ట్ కొట్టి అగ్ర దర్శకుల్లో ఒకడిగా మినిమమ్ గ్యరేంటి సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లి రవీంద్ర భారతిలో నిర్వహించే సినివారం కార్యక్రమానికి ముఖ్య అతిదిగా
Recommended Video
మున్నా,బృందావనం,ఎవడు,ఊపిరి లాంటి విబిన్నమైన కధలతో హిట్ట్ కొట్టి అగ్ర దర్శకుల్లో ఒకడిగా మినిమమ్ గ్యరేంటి సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లి రవీంద్ర భారతిలో నిర్వహించే సినివారం కార్యక్రమానికి ముఖ్య అతిదిగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా వంశీ పైడిపల్లి నవ దర్శకులకి మరియు టెక్నిషియన్స్ కోసం తన జీవితంలో వున్న అనుభవాలను జరిగిన కొన్ని విషయాలను పంచుకున్నారు.
ఒక సినిమాకి పని చెయ్యాలంటే ఒక దర్శకుడి ఇంటి చుట్టూ నెలల తరబడి తిరగాలి. జయంత్ సి పరాన్జీ దగ్గర చేరటానికి నేను కొన్ని నెలలు ఎదురు చూసాను ప్రతి ఒక్కరికి ఇలాంటి సందర్బం వస్తుంది పట్టుదలతో విడవకుండా ప్రయత్నం చెయ్యాలి టాలెంట్ వుంటే ఎవ్వడు ఆపలేడు ఖచ్చితంగా అవకాశం వస్తుంది. సరిగ్గా ఆలోచనలని ఒక రోజుకి పెంచుకోవాలి. అంటూ తన చిన్నతనంలో హైదరాబాద్ స్కూల్ కి మరియు రవీంద్రభారతికి వున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్న సంఘటనలు తెలిపారు.