twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కాళోజి అవార్డు అందుకున్న చంద్రబోస్, వందేమాతరం శ్రీనివాస్

    కాళోజీ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. 2016 సంవత్సరానికి గాను చంద్రబోస్ అవార్డు అందుకున్నారు.

    By Bojja Kumar
    |

    Recommended Video

    Kaloji Narayana Rao Awards : Chandrabose felicitated With Kaloji Award

    మహకవి, ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజి నారాయణ రావు జయంతి సందర్భంగా గత 5 సంవత్సరాల నుండి భారత్ కల్చరల్ అకాడమీ, తెలుగు టెలివిజన్ రచయితల సంఘం సంయుక్తంగా పురస్కారం అందిస్తున్నారు.

    గతంలో గూడ అంజయ్య, సుద్దాల అశోక్ తేజ, జె కె భారవిలు ఈ పురస్కారం అందుకున్నారు. తాజాగా 2016 కు సినీ రచయిత చంద్ర బోస్‌కు , 2017 కు ప్రజా గాయకుడు, సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్‌లకు అవార్డు ప్రధానం చేశారు.

    Vandemataram Srinivas and Chandrabose received Kaloji Narayana Rao Award

    సెప్టెంబర్ 18న హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ హాల్ లో కాళోజి పురస్కార ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి నాగ బాల సురేష్ కుమార్ అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథి గా తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు కె వి రమణ చారి, అతిధులుగా నిర్మాత సాయి వెంకట్, నిర్మాత ఆమ్రేష్ కుమార్ పాల్గొన్నారు.

    English summary
    Vandemataram Srinivas and Chandrabose received Kaloji Narayana Rao Award. Kaloji Narayana Rao was a famous Indian poet who won Padma Vibhushan in 1992. This great man was also a freedom fighter, anti fascist and a political activitist. He was given the title as People’s Poet. Every year during the occasion of his birthday, all the prominent writers of the Telugu film industry are honoured with, Kaloji Narayana Rao Award.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X