సంగీత దర్శకుడు..వందేమాతరం శ్రీనివాస్ బద్మాష్....

By Srikanya

ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ త్వరలో 'బద్మాష్' అనే చిత్రంతో డైరక్టర్ గా మారనున్నాడు. ఈ చిత్రం ద్వారా నాగ సిద్దార్ధ,ఏక్తా హీరో,హీరోయిన్స్ గా పరిచయం కానున్నారు. జి.పి.సిద్దార్ధ ఫిల్మ్ అకాడమీ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని సిద్దార్ధ కాలేజీ యజమాని డా.జి.నాగయ్య నిర్మిస్తున్నారు. త్వరలోనే షూటింగ్ కు వెళ్ళే ఈ చిత్రం ఓ యూత్ ఫుల్ కామిడీ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు. బెండు అప్పారావు చిత్రానికి కథ అందించిన వివి గిరి ఈ చిత్రానికి కథ అందిస్తున్నాడు. అలాగే వెలిగొండ శ్రీనివాస్ మాటలు అందిస్తున్నాడు. స్క్రీన్ ప్లే,దర్శకత్వం,సంగీతం వందేమాతరం సమకూర్చుకుంటున్నాడు. ఇక వందేమాతరం శ్రీనివాస్ గతంలో ప్రధాన పాత్రలో అమ్ములు అనే చిత్రంలో నటించారు. అది ఫెయిల్యూర్ టాక్ తెచ్తుకుంది. ఇక ఈ బద్మాష్ చిత్రం మిగతా పాత్రల్లో చంద్రమోహన్, సుమన్, ధర్మవరపు, బాబూ మోహన్, ఎమ్మెస్ నారాయణ, వేణు మాధవ్ తదితరులు నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X