‘షాక్’ ఇచ్చిన రవితేజకు వర్మ ‘ఎదవ’ని చేశాడు...
రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో సునీల్ హీరోగా రూపొందుతున్న సెటైరికల్ చిత్రం 'కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం అప్పల్రాజు" ఈ చిత్రం ప్రారంభం నుండి వర్మ పబ్లిసిటీని దంచేస్తున్న విషయం తెలిసిందే..ఈ మధ్య మిరపకాయ్ హీరో మాస్ రాజా రవితేజ ని పొగిడేస్తూ..మిరపకాయ్ సినిమాని ఫస్ట్ రోజే బ్లాక్ లో టికెట్ కొని మరీ చూస్తానని, నా ఫేవరేట్ హీరో రవితేజ అని..రవితేజని విపరీతంగా రామ్ గోపాల్ వర్మ కాకా పట్టిన విషయం తెలిసిందే..
అలా వర్మ రవితేజను కాకా పట్టడానికి కారణం తను సునీల్ తో రూపొందిస్తున్న 'కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం అప్పల్రాజు"..చిత్రంలో రవితేజ తన రియల్ లైఫ్ క్యారెక్టర్ ని పోషించాడట..ఐతే ఆ క్యారెక్టర్ పేరు 'ఎదవ"నిర్మాతగా రామ గోపాల్ వర్మకు రవితేజ 'షాక్" ఇస్తే కావాలనే వర్మ రవితేజను 'ఎదవ"ని చేశాడని, వర్మకు లాభం లేనిదే ఎవరినీ పొగడడని తన పని సింపుల్ గా ఫినిష్ చేసుకోవడం కోసమే రవితేజని పొగుడుతున్నట్టు నాటకమాడి చివిరికి 'ఎదవ"కి చేసేశాడని ఫిలింనగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి..


Click it and Unblock the Notifications











