ఎంత మందితో పడుకున్నానంటే..వర్మ
గత కొంతకాలంగా రామ్ గోపాల వర్మ బ్లాగ్ లో ప్రశ్నలు-సమాధానాలు శీర్షిక నడుస్తున్న సంగతి తెలిసిందే. వీటిల్లో పాఠకులు తెలివిగా అడిగే ప్రశ్నలకు వర్మ కౌంటర్స్ కూడాచాలా షార్ప్ గా ఇస్తున్నారు. తాజాగా ఆయన్ని ఓ పాఠకుడు ఇప్పటికి మీరు ఎంతమంది ఆడవారితో పడుకున్నారు అని అడిగారు. దానికి వర్మ సమాదానంగా నేను నిజం చెపితే నువ్వు అసూయతో చచ్చిపోతావు అని సమాధానమిచ్చారు. అలాగే ఫిల్మ్ లకు, సెక్స్ రెండింటిలో ఏది ఎంపిక చేసుకుంటారు అంటే అవి రెండూ మ్యూచువల్ గా ఇంటర్ చేంజ్ అవుతాయని, నేను ఫిల్మ్ ని ఫక్ చేస్తానని, ఆడవాళ్ళను ప్రేమిస్తానని, బ్లాగ్ లో సెక్స్ చేస్తానని సమాధానమిచ్చారు. ఇక మరో పాఠకుడు మీ సినిమాలు, సెన్సాఫ్ హ్యూమర్ బాగా డార్క్ గా ఉంటాయి..మీరు ఎంపిక చేసుకునే ఆడవాళ్ళకు అది వర్తిస్తుందా అన్నాడు..దానికాయన అబ్బే అలాంటిదేం లేదు..అన్ని రకాల రంగుల ఆడవాళ్ళుని ఇష్టపడతాను అన్నారు. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











