వర్మ శివ 2006 మే 13న విడుదల
బాలీవుడ్ నటుడు మోహిత్ హీరోగా రామ్‌గోపాల్ వర్మ రూపొందిస్తున్న శివ 2006 హిందీ, తెలుగు భాషల్లో మే 13 న విడుదల కానుంది. వర్మ శివకు ఈ సినిమా కొంచెం భిన్నంగా ఉంటుంది. ఈ సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు ఎవిఎస్ రాజు, సుమన్. ఈ సినిమాకు నిర్మాత, దర్శకుడు రాంగోపాల్ వర్మ. తెలుగు వెర్షన్‌కి మాటలు కోన వెంకట్ రాస్తున్నారు. రామ్‌గోపాల్ వర్మ నాగార్జున హీరోగా రెండు దశాబ్దాల క్రితం తీసిన శివ చిత్రం సూపర్‌హిట్ అయిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications