వర్మకు విదేశాలపై మోజు, విదేశాల్లో అందం

యాక్షన్, లవ్ స్టోరీ షూటింగ్ మొత్తం విదేశాలలో ఇంతవరకూ చూడనటువంటి అద్భుతమైన లొకేషన్లలో షూట్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇంత వరకూ తన సినిమాలకు మురికివాడలు, ఇరుకు సందులు, చీకటి ఇళ్ళనే లొకేషన్స్ గా ఎంచుకునే వాడినని, కాని అందుకు పూర్తి విరుద్దంగా, మొట్టమొదటి సారిగా, అత్యంత అందమైన లొకేషన్స్ లో ఈ సినిమాను చాలా అందంగా రూపొందించాలన్నది తన ఆలోచన ఆయన చెప్పారు.


Click it and Unblock the Notifications











