కమల్ రూటు లో వర్మ?

అయితే 'పోతురాజు' అప్పుడే ఈ స్క్రీన్ ప్లే చాలా కన్ప్యూజన్ లేవనెత్తింది. అకిరాకురుసోవా క్లాసిక్ 'రోషమాన్' ని అనుసరించిన ఈ స్క్రీన్ ప్లే అల్లుకున్నా హీరోగా కమల్ హాసన్ ఉండటంతో ప్రేక్షకులు అప్పుడు కమల్ చెప్పేదే కరెక్టేనని ఫీలయి పెద్ద టెన్షన్ గానీ,ట్విస్ట్ గాగానీ ఫీల్ కాలేదు. అయితే ఈ సినిమాలో రెండు పాత్రలకు కొత్త వారికి గానీ గ్లామర్ లేనీ క్యారెక్టర్ ఆర్టిస్టు లను రాము పెట్టి ఆ సమస్యను అధిగమిస్తాడని చెప్తున్నారు. ఇక ఈ సినిమా హీరోతెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు దివంగత పరిటాల రవి జీవిత చరిత్ర ఆధారంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











