ఆరడుగుల ఉండాల్సిందే...'వరుడు'హీరోయిన్ రిక్వైర్మెంట్

By Srikanya

అల్లు అర్జున్ 'వరుడు' చిత్రంతో పరిచయమైన భానుశ్రీ మెహ్రా నిజజీవితంలో తనకు కాబోయే వరుడు ఎలా వుండాలో చెప్పుకొచ్చింది. ఆమె మాటల్లోనే...నన్ను కట్టుకోబోయేవాడు ఆరడుగుల అందగాడు కావాలి. అలాగే నన్ను చేసుకునే వాడు నా వ్యక్తిత్వాన్ని గౌరవించాలి. నన్ను ప్రేమగా చూసుకోవాలి అంది. మరి మీ మనస్సులో ఎవరైనా ఉన్నారా అంటే అదేమీ లేదంటూ...ప్రేమ వివాహం చేసుకుంటానని చెప్పడంలేదు. ఇంట్లోవాళ్లు చెప్పిన అబ్బాయి ముందే తల వంచుతా అంది. పెళ్ళికొడుకు 'వరుడు' సినిమాలో లాగా మాత్రం ఉండకూడదు. అయినా చూడకుండా పెళ్లేంటండీ.. చక్కగా నలుగుర్ని చూడటం..వారిలో నచ్చిన వారిని చూసి పెళ్లాడటం పద్ధతి అంటూ తనకు కాబోయే వరుడుకు ఉండవలసిన అర్హతల గురించి చెప్పు కొచ్చారు భానుశ్రీ. 'వరుడు' సినిమా గురించి చెబుతూ...సినిమా గురించి చాలా అనుకున్నా. కానీ అవేమీ జరగలేదు. అనుకున్నవన్నీ జరగకపోవడమే జీవితం. జరిగితే..మనిషి మాట వినడని దేవుడు అలా చేస్తుంటాడు అనుకుంటా అంది నిట్టూరుస్తూ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X