మహేష్ నిర్మాత గల్లంతు?

ఇక వరుడు చిత్రం ప్రారంభం అయి చాలా రోజులయినా షూటింగ్ జరగక పోవటం, పులి మధ్యలో ఆగటంతో ఫైనాన్సియల్ క్రైసిస్ లో పడ్డారని వినికిడి. అంతా సవ్యంగా జరిగితే ఆ క్రేజ్ తో అమ్ముకుని ఫైనాన్స్ లు తీర్చి బయిటపడదామనే ఆలోచన తిరగపడటం ఆయన్నిమానసికంగా ఇబ్బంది పెట్టిందని చెప్పుకుంటున్నారు. అలాగే మరో ప్రక్క మహేష్ పరిస్ధితిని అర్దం చేసుకుని సగం పెట్టుబడిని తాను పెడతానంటూ ముందుకొచ్చారని కూడా వినపడుతోంది. ఇక ఈ విషయంపై కామెంట్ చేయటానికి నిర్మాత అందుబాటులో లేరు. ఇక ఈ చిత్రం కోసం మహేష్ ఎనిమిది కోట్లు, పవన్ ఆరు కోట్లు దాకా రెమ్యునేషన్స్ తీసుకున్నారని విన్పించింది. రెండు చిత్రాలు బడ్జెట్ అరవై కోట్ల పైగానే అంటున్నారు.


Click it and Unblock the Notifications











