Just In
- 8 hrs ago
అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
- 9 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్‌తో భర్తతో శ్రియ రచ్చ
- 9 hrs ago
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- 10 hrs ago
శ్రీను వైట్ల ఓ శాడిస్ట్.. మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్స్
Don't Miss!
- Lifestyle
గురువారం దినఫలాలు : డబ్బు విషయంలో ఆశించిన ఫలితాన్ని పొందుతారు...!
- News
మెజార్టీ ఉంటే ప్రజలను చంపాలని కాదు.. మోదీపై దీదీ గుస్సా..
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
షాకిచ్చిన హీరోయిన్: ముద్దులతో వేడెక్కిస్తోంది (ఫోటోస్)
హైదరాబాద్: తెలుగులో ‘నువ్విలా' చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచమైన భామ యామీ గౌతం. ఆ తర్వాత గౌరవం, యుద్దం లాంటి చిత్రాల్లో నటించినా ఇక్కడ పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే బాలీవుడ్లో మాత్రం తొలి చిత్రం ‘వికీ డోనర్' చిత్రం ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత అక్కడ అవకాశాలు లేక దక్షిణాది సినిమాల వైపు వచ్చింది.
మళ్లీ బాలీవుడ్లో అవకాశాలు పలకరించడంతో....భలే మంచి ఛాన్సు అనుకున్న ఈ భామ అవకాశం వచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోవాలని నిర్ణయించుకుంది. అందాల ఆరబోత, సెక్సీ సీన్ల విషయంలో ఇప్పటి వరకు హద్దుల్లో ఉన్న యామి గౌతం ఇలా ఉండటం వల్ల కెరీర్లో ముందుకు సాగలేమని గ్రహించినట్లుంది.
తాజాగా బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్‌తో కలిసి చేస్తున్న ‘బద్లాపూర్' చిత్రంలో హాట్ హాట్ పడకగది సీన్లు, వేడెక్కించే ముద్దు సీన్లలో నటిస్తూ ఒక్కరిగా అందరినీ షాక్‌కు గురి చేసింది.
అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

బద్లాపూర్
బద్లాపూర్ అనే చిత్రం బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. వరుణ్ ధావన్, యామీ గౌతం, హుమా ఖురేషీ, నవాజుద్దీన్ సిద్దిఖీ నటిస్తున్నారు.

డైరెక్షన్
ఈ చిత్రానికి సాయిరామ్ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్నారు. దినేష్ విజన్, సునీల్ లుల్లా నిర్మాతలు.

ఫిబ్రవరిలో విడుదల
ఈ చిత్రం ఫిబ్రవరి 20న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈరోస్ సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది.

కథాంశం
తన భార్య, కొడుకును కోల్పోయిన ఒక వ్యక్తి వారి చావుకు కారణమైన వారిపై ఎలా రివేంజ్ తీర్చుకున్నారనేది కథాంశం.

యామి గౌతం
యామి గౌతం గురించి పర్సనల్ లైఫ్ విషయాల్లోకి వెళితే హిమాచల్ ప్రదేశ్ లోని బిలాస్‌పూర్లో జన్మించింది. చండీగర్‌లో పెరిగింది. ప్రముఖ లీడింగ్ పంజాబీ ఛానల్ వైస్ ప్రెసిడెంట్ అయిన ముఖేష్ గౌతం ఆమె తండ్రి. సినిమా స్టార్ కావాలని కలలుగన్న యామి తన 20వ ఏటనే ముంబై బాట పట్టింది.

ఎంట్రీ
చాంద్ కె పార్ చలో అనే టీవీ షో ద్వారా తన కెరీర్ ప్రారంభించింది. వివిధ టీవీ కార్యక్రమాల తర్వాత ఆమె దర్శక నిర్మాతల దృష్టిలో పడింది. కన్నడ చిత్రం ఉల్లాస ఉత్సాహలో అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత తెలుగులో ‘నువ్విలా' చిత్రంలో నటించింది. తర్వాత ఆమె వరుస సినిమాల్లో బిజీ అయిపోయింది.

సినిమాలు
ఇప్పటి వరకు యామీ గౌతం ఆరు బాషల్లో...పంజాబి, తెలుగు, తమిళం, మళయాలం, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించింది.

కుటుంబ నేపథ్యం
హిమాచల్ ప్రదేశ్ లోని బిలాస్‌పూర్లో జన్మించింది. చండీగర్‌లో పెరిగింది. ప్రముఖ లీడింగ్ పంజాబీ ఛానల్ వైస్ ప్రెసిడెంట్ అయిన ముఖేష్ గౌతం ఆమె తండ్రి.

సినిమాలపై ఆసక్తి
యామి చదువు అంటే చాలా ఇష్టం అయితే సినిమాల్లో నటించాలనే కోరికతో చదువులకు స్వస్తి చెప్పింది. ప్రస్తుతం పార్ట్ టైం గ్యాజ్యుయేషన్ కోర్సు చేస్తోంది.