కదిర్, వరుణ్ సందేష్ చిత్రం టైటిల్ ఏంటంటే...

By Srikanya

ప్రముఖ దర్శకుడు కదిర్ డైరక్షన్ లో వరుణ్ సందేశ్ హీరోగా ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసింది. ఆగస్టు 15నుంచి ప్రారంభం కానున్న ఈ చిత్రానికి 'జై హో' అనే టైటిల్ పెట్టనున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రాన్ని ఓ ప్రేమ కావ్యంగా రూపొందించాలని ఆయన భావిస్తున్నారు. శ్రీమహాగణపతి ఫిలిమ్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. నిర్మాత, కెమెరామెన్ అయిన ఎమ్‌.సుధాకర్‌ ఈ చిత్ర నిర్మాత. ఎఆర్ రెహమాన్‌ స్వరాలు సమకూర్చే ఈ చిత్రంలోని నటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో వెల్లడిస్తామన్నారు. ఇక కదిర్ గతంలో హృదయం, ప్రేమదేశం, ప్రేమికుల రోజు, కాదల్ వైరస్ వంటి చిత్రాలు రూపొందించారు. అలాగే వరుణ్ సందేశ్ హీరోగా తయారైన మరో చరిత్ర చిత్రం రీమేక్ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దిల్ రాజు నిర్మాతగా రవి యాదవ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్లాఫ్ టాక్ తెచ్చుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X