For Daily Alerts
Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
వరుణ్ సందేశ్ కొత్త చిత్రం 'హ్యాపీ హ్యాపీగా'
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
హ్యాపీ డేస్ తో పరిచయమైన వరుణ్ సందేశ్ తాజాగా హ్యాపీ హ్యాపీగా...అనే చిత్రంలో నటిస్తున్నారు. సైలెంట్ గా షూటింగ్ పార్ట్ ఫినిష్ చేసుకున్న ఈ చిత్రం జూన్ లో రిలీజ్ కు రెడీ అయింది. ఈ చిత్రం ద్వారా ప్రియా శరణ్ అనే దర్శకుడు పరిచయమవుతున్నాడు. ప్రియాశరణ్ గతంలో ప్రముఖ తమిళ దర్శకుడు విష్ణు వర్దన్(భిళ్లా), ఎమ్.రాజా (హనుమాన్ జంక్షన్)ల వద్ద అసెస్టెంట్ గా పనిచేసారు. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ గా సరోజ చిత్రం లో చేసిన వేగ, శరణ్యా మోహన్ నటిస్తున్నారు. ఓషన్ ఫిల్మ్స్ అనే నూతన నిర్మాణ సంస్ధ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని రంజిత్ మూవిసా వారు సమర్పిస్తున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: వరుణ్ సందేశ్ మరో చరిత్ర మణిశర్మ వేగ ప్రియాశరణ్ విష్ణు వర్ధన్ ఎమ్ రాజా సరోజ happy happy ga varun sandesh priya saran kurradu polladavan maro charitra happy days
Story first published: Tuesday, April 20, 2010, 14:47 [IST]
Other articles published on Apr 20, 2010