లవర్ బోయ్ వరుణ్ సందేశ్ ..అమ్మాయిల పిచ్చోడు

By Srikanya

వరుణ్ సందేశ్, శరణ్యా మోహన్, వేగ కాంబినేషన్లో ఓ కొత్త చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే.ఈ చిత్రంలో వరుణ్ సందేశ్ అమ్మాయిలను తరుచూ మారుస్తూ ప్లే బోయ్ లా వ్యవహిస్తూంటాడు.కథ ప్రకారం ఎంతో మంది అమ్మాయిలను చూసిన తర్వాత చివరకు ఓ హోమ్లీ అమ్మాయిలతో సెటిల్ అవుతాడు. ఇక ఈ చిత్రంలో వేగ(సరోజ ఫేమ్)మోడ్రన్ గర్ల్ గా హాట్..హాట్ గా కనిపించనుంది. శరణ్య(విలేజ్ లో వినాయకుడు ఫేమ్)హోమ్లీ గా కనపడుతుంది. దుర్గాప్రసాద్ అనే నూతన నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరవణ్ అనే తమిళ దర్శకుడు ఈ చిత్రంతో పరిచయమవుతున్నాడు. ప్రముఖ తమిళ దర్శకుడు విష్ణు వర్ధన్ శిష్యుడు శరవణ్. విష్ణు వర్ధన్ గతంలో పట్టియల్, భిళ్లా చిత్రాలు డైరక్ట్ చేసాడు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఇక వరుణ్ సందేశ్ హీరోగా చేసిన కుర్రాడు చిత్రం ఈ మధ్యనే రిలీజై ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X