వరుణ్ సందేశ్ 'ప్రియుడు' స్టోరీలైన్

By Srikanya

వరుణ్ సందేశ్ తాజా ప్రేమ చిత్రం 'ప్రియుడు'. శ్రావణ్ అనే నూతన దర్శకుడు పరిచయమవుతున్న ఈ చిత్రంలో వరుణ్ సందేశ్ ప్రేమంటే నమ్మకం లేని ఓ భిన్నమైన పాత్రను పోషిస్తున్నాడు. కాఫీ షాప్‌ ప్రేమలు, ఎస్సెమ్మెస్‌ ముచ్చట్లు, సరదా షికార్లు వంటివి అతనికి నవ్చవు. అమ్మాయిలకు దూరం కాకపోయినా తన హద్దుల్లో తానుండే అతన్ని చూసి ఓ అమ్మాయి ప్రేమలో పడి వ్యక్తం చేస్తుంది. అప్పుడు వరుణ్ సందేశ్ ఎలా స్పందించాడు. అస్సలు అతనకి ప్రేమ మీద నమ్మకం పోవటానికి కారణం ఏమిటి అనేదే చిత్రం కధాంశం.

ఈ చిత్రం ద్వారా హిందీ నటి అమృతారావు సోదరి ప్రీతికారావు ఈ చిత్రం ద్వారా తెలుగు తెరకు నాయికగా పరిచయమవుతోంది. కొత్త బంగారులోకం భామ శ్వేతాబసుప్రసాద్‌ మరో హీరోయిన్ గా చేస్తోంది. ప్రస్తుతం బ్యాంకాక్‌లో పాటల షూటింగ్ జరుగుతోంది. నిర్మాత ఉదయ్‌కిరణ్‌ మాట్లాడుతూ ''ఈ చిత్రంలో ఆరోగ్యకరమైన వినోదంతోపాటు భావోద్వేగాలకీ చోటుందని అన్నారు. ఈ చిత్రంలో కోట శ్రీనివాసరావు, నాజర్‌, కాశీ విశ్వనాథ్‌, మెల్కొటే, అలీ, వెన్నెల కిషోర్‌, ప్రగతి తదితరులు నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X