For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports ఐపీఎల్లో అదరగొడుతున్న అన్ క్యాప్డ్ ప్లేయర్లు వీళ్లే..
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- News సెంటిమెంట్ కలిసొస్తే - అదే ఫలితం రిపీట్...!!
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
- Technology ఎయిర్ కండిషనర్ AC ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా... అయితే ఇవి తెలుసుకోండి..!
- Automobiles కారు ప్రియులకు గుడ్న్యూస్.. భారతీయ మార్కెట్లోకి సరికొత్త కారుతో వస్తోన్న 'ఫోర్డ్'!!
- Lifestyle భార్యా భర్త గొడవపడినా..బంధం బలంగా ముందుకు కొనసాగాలంటే ఇవి పాటించాలి..
ప్రేమ కథల స్పెషలిస్టు దర్శకత్వంలో వరుణ్ సందేశ్
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
ప్రేమ కథల స్పెషలిస్టుగా పేరు తెచ్చుకున్న దర్శకుడు కదిర్ చిరకాల విరామం తర్వాత మెగా ఫోన్ పట్టుకోబోతున్నారు. వరుణ్ సందేశ్ ని హీరోగా ఎంచుకుని మరో ప్రేమ కావ్యాన్ని తెలుగు తెరపై పండించటానికి సన్నాహాలు చేస్తున్నారు. శ్రీమహాగణపతి ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 15న చిత్రీకరణ మొదలవుతుంది. నిర్మాత, కెమెరామెన్ అయిన ఎమ్.సుధాకర్ మాట్లాడుతూ..."మా సంస్థ నిర్మించే అయిదో చిత్రమిది. ఎఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తారు. నటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని త్వరలో వెల్లడిస్తామన్నారు.ఇక కదిర్ గతంలో హృదయం, ప్రేమదేశం, ప్రేమికుల రోజు, కాదల్ వైరస్ వంటి చిత్రాలు రూపొందించారు. అలాగే వరుణ్ సందేశ్ హీరోగా తయారైన మరో చరిత్ర చిత్రం రీమేక్ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: వరుణ్ సందేశ్ హ్యాపీడేస్ శేఖర్ కమ్ముల కుర్రాడు కొత్త బంగారులోకం మరో చరిత్ర అనిత దిల్ రాజు కదిర్ varun sandesh happy days kurradu kotha bangaru lokam maro charitra dil raju kathir
Story first published: Wednesday, March 24, 2010, 12:30 [IST]
Other articles published on Mar 24, 2010