For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News Gannavaram: ఒకే రోజు వంశీ, యార్లగడ్డ నామినేషన్- ఇద్దరికీ షాక్..?
- Lifestyle నిమ్మరసంతో ఇన్ని ప్రయోజనాలాా..? కిడ్నీలో రాళ్లు కూడా మాయం, ఇంకా ఎన్నో..!
- Finance HDFC Bank: అంచనాకు అనుగుణంగానే హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఫలితాలు..!
- Sports IPL 2024: ధోనీపై గంభీర్ అక్కసు.. మండిపడుతున్న చెన్నై ఫ్యాన్స్!
- Automobiles త్వరలోనే ఎయిర్ ట్యాక్సీ సర్వీస్.. 7 నిమిషాల్లో 30 కి.మీ జర్నీ.. ఇండిగో గుడ్ న్యూస్
- Technology ధర రూ.1099 కే నావిగేషన్ ఫీచర్ తో boAt స్మార్ట్ వాచ్! సేల్, ఫీచర్ల వివరాలు
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
సైలెంట్ గా వరుణ్ సందేశ్ స్టార్ట్ చేసాడు
News
oi-Surya Prakash Josyula
By Srikanya
|
హ్యాపీడేస్, కొత్త బంగారు లోకం చిత్రాలతో పాపులయిన వరుణ్ సందేశ్ తాజాగా మరో చిత్రానికి కమిట్ అయ్యాడు. అయితే ఆ వివరాలు గోప్యంగా ఉంచి సైలెంట్ గా షూటింగ్ ప్రారంభించాడు. విష్ణు వర్ధన్ (తమిళ భిల్లా డైరక్టర్) దగ్గర అసెస్టెంట్ గా పనిచేసిన శరవణ్ అనే తమిళ డైరక్టర్ ఈ చిత్రంతో పరిచయం అవుతున్నాడు. తమిళ, తెలుగు బాషల్లో రెడీ అవుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా శరణ్య(విలేజ్ లో వినాయకుడు ఫేమ్) చేస్తోంది. అలాగే సరోజ చిత్రంలో చేసిన వేగ కూడా మరో హీరోయిన్ గా ఇందులో పలకరించనుంది. ఇక ఈ చిత్రాన్ని దుర్గాప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తూండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. సిరివెన్నెల సాహిత్యం అందిస్తున్నాడు. మరో ప్రక్క వరుణ్ సందేశ్ దిల్ రాజుతో చేస్తున్న మరో చరిత్ర రీమేక్ పూర్తి కావస్తోంది. అలాగే త్వరలో తమిళ పొల్లాదవాన్ రీమేక్ కుర్రాడు రిలీజ్ అవుతోంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: వరుణ్ సందేశ్ హ్యాపీడేస్ కొత్తబంగారు లోకం ఎవరైనా ఎపుడైనా మరో చరిత్ర కుర్రాడు శరణ్య విలేజ్ లో వినాయకుడు మణిశర్మ varun sadesh saranya village lo vinayakudu vega saroja saravan
Story first published: Wednesday, October 28, 2009, 8:39 [IST]
Other articles published on Oct 28, 2009