సుకుమార్ డైరెక్షన్ లో హ్యాపీ పెయిర్
ఆహా! 'హ్యాపీడేస్" మూవీ హిట్ ఫ్యేర్ వరుణ్ సందేష్ మరియు తమన్నా బాటియా త్వరలో సుకుమార్ డైరెక్షన్ లో గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ నిర్మాతగా ఒక సినిమాను తీయ్యబోతున్నారు. అల్లు అరవింద్ జల్సా, గజని(హింది), వరుసవిజయాలను సాధించి, రీసెంటుగా రిలీజ్ యైన 'మగధీర" సినిమాతో ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం సుకుమార్ అల్లు అర్జున్ మరియు కాజల్ అగర్వాల్ నటి్స్తున్న 'ఆర్య2" ఎండింగ్ ప్రిపరేషన్ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తియైన వెంటనే ఇంకో కొత్త రొమాంటిక్ సినిమా హీరో వరుణ్, హీరోయిన్ తమన్నాతో తీయ్యభోతున్నారు. మరిన్ని వివరాలు తెలియాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.
sukumar varun tamanna geetha arts allu aravind సుకుమార్ వరుణ్ సందేష్ తమన్నా బాటియా గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్


Click it and Unblock the Notifications