»   » చెర్రీతో కలిసి వరుణ్ తేజ్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫోటోస్)

చెర్రీతో కలిసి వరుణ్ తేజ్ బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్ కంటే వరుణ్ తేజ్ ఐదేళ్లు చిన్న వాడు. అయితే హైట్ లో మాత్రం వరుణ్ తేజే అందరికంటే పెద్ద వాడిలా కనిపిస్తాడు. అందుకే ఆ మధ్య కంచె ఆడియో వేడుకలో రామ్ చరణ్ మాట్లాడుతూ..‘వీడు నాకు తమ్ముడు కాదు అన్నయ్య' అంటూ చమత్కరించాడు రామ్ చరణ్.

ఈ రోజు వరుణ్ తేజ్ బర్త్ డే కావడంతో రామ్ చరణ్ తన ఫేస్ బుక్ ద్వారా విషెస్ తెలిపారు. ‘వరుణ్ అన్నయ్యా.. హ్యాపీ బర్త్ డే' అంటూ రామ్ చరణ్ తన తమ్ముడికి విషెస్ తెలిపాడు. జనవరి 19, 1990లో జన్మించిన వరుణ్ తేజ్ 26వ వసంతంలోకి అడుగు పెడుతున్నాడు.

రామ్ చరణ్, వరుణ్ తేజ్, నిహారిక, సాయి ధరమ్ తేజ్ అంతా కలిసి ఒక చోట చేసి బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోస్ సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేసాడు. వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు బర్త్ డే గ్రీటింగ్స్ చెప్పారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో ట్వీట్ చేశారు.

దర్శకులు పూరీ జగన్నాథ్, క్రిష్, ప్రముఖ హీరోలు అల్లు అర్జున్, అల్లు శిరీష్, సుధీర్ బాబు తదితరులు ఉన్నారు. వరుణ్ తేజ్ ఆయురారోగ్యాలతో, సుఖ శాంతులతో ఉండాలని తాము కోరుకుంటున్నట్లు ఆయా ట్వీట్లలో వారు కోరుకున్నారు.

రామ్ చరణ్

రామ్ చరణ్

‘వరుణ్ అన్నయ్యా.. హ్యాపీ బర్త్ డే' అంటూ రామ్ చరణ్ తన తమ్ముడికి విషెస్ తెలిపాడు.

సాయి ధరమ్ తేజ్ ట్వీట్స్

బర్త్ డే సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలను సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేసాడు

అల్లు శిరీస్

అల్లు శిరీస్ తన ట్విట్టర్ ద్వారా విషెస్ తెలిపారు.

అల్లు అర్జున్

అల్లు అర్జున్ తన ట్విట్టర్ ద్వారా విషెస్ తెలిపారు.

పూరి జగన్నాథ్

పూరి జగన్నాథ్

పూరి జగన్నాధ్ తన ఫేస్ బుక్ పేజీ ద్వారా విషెస్ తెలిపారు.

సాయి ధరమ్ తేజ్

సాయి ధరమ్ తేజ్

వరుణ్ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన పోటోలు పోస్టు చేసాడు.

సాయి ధరమ్ తేజ్

సాయి ధరమ్ తేజ్

వరుణ్ తేజ్ తో కలిసి సెల్ఫీ

English summary
Young hero of Mega Family, son of Nagababu, Varun Tej is celebrating his 26th birthday today.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu