Gaddalakonda Ganesh Twitter Review: గద్దలకొండ గణేష్ అరాచకమే..వరుణ్ ఫెర్ఫార్మెన్స్ పీక్స్
తమిళంలో విజయవంతమైన 'జిగర్తాండ'కి రీమేక్ గా రాబోతోంది వాల్మీకి (గద్దలకొండ గణేష్) మూవీ. హరీష్ శంకర్ దర్శకత్వం వహించగా.. 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. చిత్రంలో వరుణ్ తేజ్ హీరోగా నటించగా, ఆయన సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. అథర్వ మురళి, మృణాళినీ రవి కీలక పాత్రలు పోషించారు. సెప్టెంబర్ 20 (ఈ రోజే) ఈ సినిమా విడుదల కానుంది. అయితే ఒక రోజు ముందుగానే యూఎస్ లో ప్రీమియర్స్ ప్రదర్శించబడ్డాయి. సో ఈ సినిమా చూసిన అక్కడి ఆడియన్స్ ఏమంటున్నారో చూద్దామా..
follow Live updates here: https://t.co/QXcWtdyJRp pic.twitter.com/NLQpXM08Hk — Raghava Rag's (@Rags_aCreator) September 19, 2019 '>
గద్దలకొండ గణేష్ అరాచకం
వరుణ్ తేజ్ లుక్, డైలాగ్ కమాండ్ అరాచకం
వరుణ్ తేజ్‌ని మునుపెన్నడూ చూడని మాస్ అవతారంలో చూశాము. ఎన్నో సన్నివేశాల్లో వావ్ అనిపించాడు వరుణ్. ఆయన లుక్, డైలాగ్ కమాండ్ అరాచకం.. చాలా బాగున్నాయి. హరీష్ శంకర్ సూపర్ వర్క్ చేశాడు.
తెలుగు సినిమా ఆడియన్స్‌కి కనువిందు
గడ్డలకొండ గణేష్ సినిమా తెలుగు సినిమా ఆడియన్స్‌కి కనువిందే. ఎల్లువొచ్చి గోదారమ్మ సాంగ్ లో పూజా హెగ్డే చాలా అందమైన లుక్‌లో కనిపించింది.
ఫస్టాఫ్ బాగుంది.. ఇద్దరి క్యారెక్టర్స్
గడ్డలకొండ గణేష్ ఫస్టాఫ్ బాగుంది. కామెడీ బాగా వర్కవుట్ చేశారు. వరుణ్ తేజ్, అథర్వ క్యారెక్టర్స్ బ్యాలెన్స్ చేయడంలో హరీష్ శంకర్ సక్సెస్ అయ్యాడు. తమిళ వర్షన్ కంటే సూపర్.
వరుణ్ తేజ్ మేనరిజం పీక్స్
ఫస్టాఫ్ చాలా బాగుంది. టెర్రిఫిక్ స్క్రీన్ ప్రెసెన్స్. వరుణ్ తేజ్ మేనరిజం పీక్స్‌కి వెళ్లిపోయింది. హరీష్ శంకర్ స్క్రీన్ ప్లే సూపర్బ్. సినిమా బ్లాక్ బస్టర్ కావడం ఖాయం.
ఇంప్రెస్స్ అయ్యా.. డామినేట్ చేశాడు
గడ్డలకొండ గణేష్ చూసి ఇంప్రెస్స్ అయ్యా.. వరుణ్ తేజ్ బాగా డామినేట్ చేశాడు. పాత్రలో అలా ఒదిగిపోయాడు.
హరీష్ మార్క్ ఎక్సలెంట్
డైరెక్టర్ హరీష్ మార్క్ ఎక్సలెంట్. ఫస్టాఫ్ అదిరింది. హరీష్ టేకింగ్, వరుణ్ తేజ్ డైలాగ్స్ పీక్స్. సూపర్బ్ గా ఉన్నాయి. మిక్కీ జె మేయర్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సూపర్బ్. బ్లాక్ బస్టర్ గ్యారెంటీ.
వరుణ్ ఇంట్రో ఫైరింగ్.. ఇంటర్వెల్ ట్విస్ట్
గద్దలకొండ గణేష్ సినిమాలో వరుణ్ తేజ్ ఇంట్రో సీన్ అదిరింది. సూపర్బ్. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది.
వరుణ్ తేజ్ అన్న మాస్
గద్దలకొండ గణేష్!!!
హ్ వక్క వక్క వక్క వక్క వక్క వక్క వక్క హ్
వరుణ్ తేజ్ అన్న మాస్.
వరుణ్ పూజా లవ్ ట్రాక్
గడ్డలకొండ గణేష్.. హీరో హీరోయిన్లు వరుణ్ తేజ్, పూజా హెగ్డే లవ్ ట్రాక్ ఇరగదీశారు.


Click it and Unblock the Notifications