'చిరుత' పేరుతో వరుణ్
రామ్ చరణ్ హీరోగా వచ్చిన తొలి చిత్రం 'చిరుత'కి తొలుత 'కుర్రాడు' అనే టైటిల్ ని అనుకున్నారట. దీనికి క్యాప్షన్ గా 'లోక్లాస్' అని పెట్టాలనుకున్నారట. కానీ అప్పట్లో 'చిరుత' టైటిల్ ప్రచారంలోకి రావడం, ఆ టైటిల్ కి మంచి రెస్పాన్స్ రావడంతో 'చిరుత'గానే చరణ్ ప్రేక్షకులముందుకు వచ్చారు.
ప్రస్తుతం 'కుర్రాడు' పేరుతో వరుణ్ సందేశ్ హీరోగా సందీప్ గుణ్ణం దర్శకత్వంలో ఆనంది ఆర్ట్స్ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో విశేషం ఏంటంటే 'చిరుత'తో టాలీవుడ్ కు పరిచయమైన నేహా శర్మ ఈ 'కుర్రాడు'లో హీరోయిన్ గా నటిస్తోంది. సో చరణ్ మిస్ అయినా 'కుర్రాడు' టైటిల్ ని నేహా మిస్సవలేదన్నమాట.
kurradu varun sandesh ram charan neha sharma chirutha anandi arts కుర్రాడు వరుణ్ సందేశ్ రామ్ చరణ్ నేహా శర్మ చిరుత ఆనంది ఆర్ట్స్


Click it and Unblock the Notifications