నాగబాబు కొడుకుకి సైతం గోదావరి బ్యాక్ డ్రాప్

By Srikanya

హైదరాబాద్ : దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చిత్రాలు రెండింటిలోనూ గోదావరి జిల్లా అందాలు, అక్కడ బాష కనిపిస్తుంది. ఇప్పుడు తన మూడో చిత్రానికి సైతం గోదావరి బ్యాక్ డ్రాప్ నే ఎన్నుకున్నట్లు సమాచారం. గొల్లభామ టైటిల్ తో రూపొందే ఈ చిత్రం గోదావరి దగ్గర ఓ పల్లెలో జరిగే అందమైన ప్రేమ కథ అని తెలుస్తోంది. నాగబాబు కుమారుడు వరుణ్ తేజ హీరోగా చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది.

ఈ చిత్రంలో హీరోయిన్ గా బెంగళూరు కి చెందిన అమ్మాయిని ఎంపిక చేసారని అంటున్నారు. అలాగే ఈ చిత్రానికి మిక్కీ జె.మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఠాగూర్ మధు, నల్లమలుపు బుజ్జి కలిసి జాయింట్ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని సమాచారం.2008లోనే రవిబాబు 'నచ్చావులే' సినిమా ద్వారా వరుణ్ తేజ్ హీరోగా ఎంటర్ అవ్వాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు వరుణ్ తేజకు ఓకే కాలేదు.

హైదరాబాద్ : దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల చిత్రాలు రెండింటిలోనూ గోదావరి జిల్లా అందాలు, అక్కడ బాష కనిపిస్తుంది. ఇప్పుడు తన మూడో చిత్రానికి సైతం గోదావరి బ్యాక్ డ్రాప్ నే ఎన్నుకున్నట్లు సమాచారం. గొల్లభామ టైటిల్ తో రూపొందే ఈ చిత్రం గోదావరి దగ్గర ఓ పల్లెలో జరిగే అందమైన ప్రేమ కథ అని తెలుస్తోంది. నాగబాబు కుమారుడు వరుణ్ తేజ హీరోగా చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా బెంగళూరు కి చెందిన అమ్మాయిని ఎంపిక చేసారని అంటున్నారు. అలాగే ఈ చిత్రానికి మిక్కీ జె.మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఠాగూర్ మధు, నల్లమలుపు బుజ్జి కలిసి జాయింట్ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కనుందని సమాచారం.2008లోనే రవిబాబు ‘నచ్చావులే' సినిమా ద్వారా వరుణ్ తేజ్ హీరోగా ఎంటర్ అవ్వాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు వరుణ్ తేజకు ఓకే కాలేదు. ఆ తర్వాత 2009, 2010 సంవత్సరాల్లో ఇందుకు సంబంధించిన ప్రయత్నాలు జరిగినా... మెగా ఫ్యామిలీ అంతా అప్పుడు రాజకీయాల్లో బిజీబిజీగా గడపడం, 2011లో ప్రజారాజ్యం విలీనం ఇష్య్యూతో ఈ విషయాన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు అంతా సర్దు కోవడంతో మళ్లీ వరుణ్ తేజ్ హీరోగా ఎంట్రీ విషయం దృష్టి పెట్టారు. త్వరలోనే ఈ విషయమై అధికారిక సమాచారం వెలువడనుంది. ప్రస్తుతం వరుణ్ తేజ్‌ హీరోగా నిలదొక్కుకునేందుకు కావాల్సిన క్వాలిటీస్‌ను మరింత మెరుగు పరుచుకునే పనిలో ఉన్నారు. ముఖ్యంగా డాన్స్‌ల విషయంలో చాలా కష్టడుతున్నాడని వినికిడి. మెగాస్టార్ చిరంజీవి తనతైన డాన్స్ స్టెప్పులతో థియేటర్లను షేక్ చేసాడు. ఆ తర్వాత ఆయన వారసత్వంతో అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్ డాన్స్‌ల విషయంలో తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా స్టైల్ విషయంలో, డాన్స్ విషయంలో ప్రత్యేకత చాటుకోవడానికి ట్రై చేస్తున్నాడట.

ఆ తర్వాత 2009, 2010 సంవత్సరాల్లో ఇందుకు సంబంధించిన ప్రయత్నాలు జరిగినా... మెగా ఫ్యామిలీ అంతా అప్పుడు రాజకీయాల్లో బిజీబిజీగా గడపడం, 2011లో ప్రజారాజ్యం విలీనం ఇష్య్యూతో ఈ విషయాన్ని పక్కన పెట్టారు. ఇప్పుడు అంతా సర్దు కోవడంతో మళ్లీ వరుణ్ తేజ్ హీరోగా ఎంట్రీ విషయం దృష్టి పెట్టారు. త్వరలోనే ఈ విషయమై అధికారిక సమాచారం వెలువడనుంది.

ప్రస్తుతం వరుణ్ తేజ్‌ హీరోగా నిలదొక్కుకునేందుకు కావాల్సిన క్వాలిటీస్‌ను మరింత మెరుగు పరుచుకునే పనిలో ఉన్నారు. ముఖ్యంగా డాన్స్‌ల విషయంలో చాలా కష్టడుతున్నాడని వినికిడి. మెగాస్టార్ చిరంజీవి తనతైన డాన్స్ స్టెప్పులతో థియేటర్లను షేక్ చేసాడు. ఆ తర్వాత ఆయన వారసత్వంతో అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్ డాన్స్‌ల విషయంలో తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా స్టైల్ విషయంలో, డాన్స్ విషయంలో ప్రత్యేకత చాటుకోవడానికి ట్రై చేస్తున్నాడట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X