‘ప్రకాషే నిజమైన మగ ధీరుడు’..వేదం క్రిష్
చక్కని చందమామ కథను తీసుకుని అద్భుతమైన గ్రాఫిక్స్‌తో, విజువల్ ఎఫెక్ట్స్‌తో, మంచి నటనతో సినిమాను తెరకెక్కించిన దర్శకుడు ప్రకాశ్ నిజంగా ధీరుడే అంటున్నారు వేదం,గమ్యం చిత్రాల దర్సకుడు క్రిష్. ఆయన రీసెంట్ గా 'అనగనగా ఓ ధీరుడు" చిత్రాన్ని చూసిన దర్శకుడు క్రిష్ తన అభిప్రాయాలను మీడియాతో మాట్లాడారు. ఆయన మాటల్లోనే..తెలుగు చిత్ర స్థాయిని చాలా ఉన్నతస్థాయికి తీసుకెళ్లాడు. చందమామ కథను నీట్‌గా, వ్యాపారాత్మక విలువలతో రూపొందించారు. చిత్రానికి నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఉన్నతమైన గ్రాఫిక్స్ ఇందులో కనిపించాయన్నారు. సిద్ధార్థ్, శృతి హాసన్ జంటగా ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో డిస్నీ, కె.రాఘవేంద్రరావు సమర్పించిన చిత్రం 'అనగనగా ఓ ధీరుడు" . ఈ చిత్రం భాక్సాపీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది.
సిద్ధార్థ శృతి హాసన్ కె రాఘవేంద్రరావు లక్ష్మీ ప్రసన్న క్రిష్ siddharth shruti hassan k raghavendra rao laxmi prasanna bhimili krish


Click it and Unblock the Notifications