అల్లు అర్జున్ 'వేదం'ఎంతో వేగం
దర్శకుడు రాధా క్రిష్ణ జాగర్లమూడి - "క్రిష్" రెండవ చిత్రం "వేదం" జూన్ నెలలో ప్రారంభమైనది. భారీ బడ్జ్ ట్ తో రూపొందుతున్న ఈ సినిమా పెద్ద హైలైట్ అవుతుందంటున్నారు. గంగోత్రి నుండి పరుగు వరకు వరుస విజయాలను సాధించిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో పాటి, బడ్డింగ్ యాక్టర్ మంచు మనోజ్ కుమార్, మరియు లీడ్ లో ఉన్న మోస్ట్ పాపులర్ హీరోయిన్ అనుష్క, ఇంకా మనోజ్ భాజ్ పేయి ఇంకా కొంత మంది ప్రధాన పాత్రలు చేయనున్నారు.
ఈ సినిమా సాహసంతో కూడుకొన్నదని "వేదం" ఒక సరి కొత్త ట్రేండ్ తో రూపొందించనున్నామన్నారు. ఈ సినిమాకు యం.యం.కీరవాణి సంగీతాన్ని అందించగా, దర్శకుడు 'క్రిష్" బెస్ట్ డైరెక్టర్ మరియు బెస్ట్ మూవీస్ గాను తొమ్మిది ఫిల్మ్ ఫేర్ అవార్డులను దక్కించుకొన్నారు.
krish filmfare award vedham allu arjun manchu manoj anushka క్రిష్ ఫిల్మ్ ఫేర్ అవార్డు వేదం అల్లు అర్జున్ మనోజ్ కుమార్ అనుష్క


Click it and Unblock the Notifications