టాటూ చూపడానికి అన్నీ విప్పేసింది!
తన తొలి సినిమా బిందీ బజార్‌లో నటిగా మారిన మోడల్ వేదితా ప్రతాస్ సింగ్ ప్రేక్షకులను వేడెక్కిస్తోంది. సహ నటుడు ప్రశాంత్ నారాయణన్‌తో ఆమె పండించిన సెక్సీ సీన్ల ఇంటర్నెట్‌లో హాట్ హాట్‌గా దర్సనమిస్తున్నాయి. లవ్ మేకింగ్ సీన్స్ చేయాలని చెప్పినప్పుడు మొదట తాను బిడియపడ్డానని, కొంత మేరకు భయం కూడా వేసిందని, పాత్ర అవసరమని భావించి చేయాలని అనుకున్నానని ఆ భామామణి వేదిత అంటోంది.
సినిమాల్లో హాట్ హాట్ పడక గది సన్నివేశాలు ఉంటే సక్సెస్‌కు చాలా వరకు ఉపకరిస్తాయని, అందుకు తను నటించిన 'బిండీ బాజర్' చిత్రమే ఉదాహరణ అని వెల్లడించింది. ఎక్స్ ఫోజింగ్ సన్నివేశాలు, శృంగార సీన్లు ఉండటేనే సినిమాకు లాభం అంటోంది. శృంగారానికి సంబంధించిన విషయాలను విదేశాల్లో నార్మల్‌గానే పరిగణిస్తారు. కానీ భారత్ లో అలాంటి పరిస్థితి లేదు. అందుకే ఇక్కడి ప్రేక్షకులు స్కీన్ షో, పడక గది సన్నివేశాలను చూడటానికి అమితాసక్తి చూపుతారు, దాన్ని నిర్మాతలు క్యాష్ చేసుకుంటున్నారు...అని చెప్పింది.
ప్రస్తుతం వేదిత ప్రతాప్ సింగ్ 'ముంబై 125కి.మీ' అనే బాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది. ఇప్పటికే బిందీ బజార్ చిత్రంలో హాట్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టిన వేదిత...ఈ చిత్రంలో ఏరేంజిలో ఇరగీస్తుందో అని బాలీవుడ్ జనాలు చర్చించుకుంటున్నారు.


Click it and Unblock the Notifications












