సచిన్ "వీడెవడు" సెప్టెంబర్ 15న విడుదల

వీడెవడు చిత్రం విడుదలకు సిద్ధం అయింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 15న రిలీజ్ చేయనున్నారు.

By Bojja Kumar

Recommended Video

Sachina joshi "Veedevadu" Releases On September 15సచిన్ "వీడెవడు" సెప్టెంబర్ 15న విడుదల. |

'మౌనమేలనోయి' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సచిన్ జోషి "ఒరేయ్ పండు" "నీజతగా నేనుండాలి " "వీరప్పన్ " చిత్రాలతో తన దైన ప్రతిభను కనబరుస్తూ ఇప్పుడు "వీడెవడు " చిత్రంతో సెప్టెంబర్ 15 న మన ముందుకు వస్తున్నాడు. సచిజ్ జోషి సరసన ఈషా గుప్తా హీరోయిన్ గా నటించింది.

Veedevadu

హైదరాబాద్, గోవా, పొల్లాన్డ్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఆధ్యంతం ఎమోషన్ థ్రిల్లర్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు ఆకట్టుకుంటుంది అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గుడిమిట్ల శివ ప్రసాద్ అన్నారు .

"ఎస్ .ఎం .ఎస్" "భీమిలి కబడ్డీ జట్టు " వంటి వైవిధ్యమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన తాతినేని సత్య ఈ చిత్ర దర్శకుడు. ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, శ్రీనివాస రెడ్డి ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.

బ్యానర్ : వైకింగ్ మీడియా అండ్ ప్రైవేట్ లిమిటెడ్
మ్యూజిక్ ఎస్ .ఎస్ .తమన్
ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి
సినిమాటోగ్రఫీ : బినేంద్ర మీనన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : గుడిమిట్ల శివ ప్రసాద్
ప్రొడ్యూసర్ : రైనా జోషి
స్టోరీ - స్క్రీన్ ప్లే- డైరెక్షన్ : తాతినేని సత్య

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X