హాట్ లేడీకి ‘బ్రా’ సెలక్ట్ చేస్తూ కెమెరాకు చిక్కిన డైరెక్టర్!
పాకిస్థానీ భామ వీణా మాలిక్ భారత్‌లో అడుగుపెట్టి న్యూడ్, బికినీ ఫోజులతో బీభత్సం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. పాకిస్థాన్‌లో తన ఆటలు సాగవు కాబట్టి ఇండియా వచ్చి కసితీరా తన అందాలను ప్రదర్శిస్తోంది. ఇదంతా సినిమాల్లో త్వరగా అవకాశాలు దక్కించుకోవడాని అడ్డదారి అనేది కొత్తగా చెప్పక్కర్లేదు.
బికినీలు, న్యూడ్ ఫోజులను జనాలు పెద్దగా పట్టించుకోక పోతుండటంతో పబ్లిసిటీ కోసం కొత్తరూట్లో ట్రై చేస్తోంది వీణా మాలిక్. ప్రస్తుతం వీణా మాలిక్ 'ముంబై 125 కి.మీ' అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న హేమంత్ మధూకర్ తోనే యవ్వారం నడిపిస్తోంది వీణా. అతనితోనే తన లోదుస్తులు 'బ్రా' గట్రా కొనిపిస్తుందంటే వ్యవహారం ఎక్కడి వరకు వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు.
అతనితో బికీనీల్లో సేదతీరుతూ, డ్రింకేస్తూ....రొమాన్స్ చేస్తూ ఫోటోలకు ఫోజులు ఫోజులు ఇచ్చింది వీణా మాలిక్. ఈ ఫోటోలను చూస్తుంటే కావాలని తమ బండారాన్ని బయట పెట్టి పబ్లిసిటీ కోసం ప్రాకులాడుతున్నట్లు స్పష్టం అవుతోంది. ఒకప్పుడు ఇలాంటి సంబంధాలు గుట్టుగా సాగేవి.....కానీ ఇప్పుడు రోజులు మారాయి.
ప్రస్తుతం వీణా మాలిక్ బాలీవుడ్‌లో 'ముంబై 125 కి.మీ' చిత్రంతోపాటు 'జిందగి 50-50' అనే చిత్రంలో నటిస్తోంది. రాజీవ్ రుయా దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో వీణా సెక్స్ వర్కర్ పాత్రలో నటిస్తోంది. ఇందులో ఓ సీన్లో పూర్తి నగ్నంగా నటిస్తోందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సెక్స్ బాంబుగా ముద్ర వేయించుకుని శృంగార ప్రధానమై పాత్రలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న వీణా మాలిక్ నిర్మాతలు టాప్ లెస్ ప్రపోజల్ తేగానే ఏ మాత్రం ఆలోచించకుండా ఒప్పేసుకుందట.


Click it and Unblock the Notifications











