బర్త్‌డే పార్టీలో బాబీ డార్లింగ్‌కు వీణా లిప్‌లాక్
పాకిస్థానీ మోడల్, నటి వీణా మాలిక్ ఇటీవల జరిగిన తన బర్త్ డే పార్టీలో బాబీ డార్లింగ్ కు లిప్ లాక్ ఇచ్చింది. ఇప్పుడు ఈ విషయం బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది. నగ్నంగా ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా ఫోటోలకు ఫోజిలిచ్చిన వీణాకు లిప్ లాక్ ముద్దు పెట్టుకోవడం పెద్ద కష్టమేమీ కాదనుకోండి. అయితే ఇక్కడ బాడీ డార్లింగ్ కు లిప్ లాక్ ఇవ్వడం ఆశ్చర్య పరిచింది. బాబీ డార్లింగ్ పుట్టుకకు మగాడే అయినా...ఆడ లక్షణాలు ఉండటంతో కాస్మొటిక్ సర్జరీ చేయించుకుని మహిళగా మా(రింది)రాడు. అదన్న మాట మ్యాటరు.
ఎఫ్.హెచ్.ఎం మ్యాగజైన్‌పై నగ్నంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తర్వాత పాపులర్ ఫిగర్ గా మారిన వీణా మాలిక్ చాలా రోజులు వార్తల్లో లేకుండా పోయింది. దీంతో మళ్లీ ఈ ముద్దుసీన్ ద్వారా వార్తల్లో వ్యక్తిగా మారింది. బాబీ డార్లింగ్ వీణా మాలిక్ 'దాల్ మెయిన్ కుచ్ కాలా హై' చిత్రంలో కోస్టార్ గా నటిస్తోంది కూడా.
బాలీవుడ్ లో పాగా వేసేందుకు ట్రై చేస్తున్న ఈ పాక్ బ్యూటీ ముంబై 125 కి.మీ, జిందగి 50-50, ఆల్ యు నీడ్ లవ్, మిస్టర్ మనీ చిత్రాల్లో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











