నెట్లో తన సెక్స్ వీడియోపై...వీణా మాలిక్ షాక్!
ముంబై : బాలీవుడ్ న్యూడ్ లేడీగా ముద్ర పడిన పాక్ బ్యూటీ వీణా మాలిక్‌కు సంబంధించి ఓ ఎంఎంఎస్ సెక్స్ క్లిప్ ఇటీవల ఇంటర్నెట్‌లో లీకై హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. ఆమె తన కోస్టార్ రాజన్‌తో శృంగారంలో పాల్గొన్నట్లు అందులో ఉంది. దీనిపై షాక్ అయిన వీణా మాలిక్ మీడియాకు వివరణ ఇస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది.
తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని, మేము రియల్ గా సెక్స్‌లో పాల్గొన లేదని, ఇంటర్నెట్లో హల్ చల్ చేసిన ఆ ఎంఎంఎస్ క్లిప్ తన బాలీవుడ్ చిత్రం 'జిందగీ 50-50' చిత్రంలోనిదే అని, ఓ పాటలో ఈ హాట్ సీన్ ఉంటుందని, నన్ను శంకించాల్సిన అవసరం లేదని వివరణ ఇచ్చింది.
'తన సినిమాకు సంబంధించిన వీడియో క్లిప్ లీకై, తనపై దుష్ర్పచారం జరుగడం ఎంతో బాధించిందని, దాన్ని లీక్ చేసిన వారిపై, అప్ లోడ్ చేసిన వారిపై తగిన చర్యలు తీకుంటామని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాను తెలుగులో 'నగ్నం సత్యం' సినిమాలో చేస్తున్నాను. ఆ చిత్రం కోసం రాత్రింభవళ్లు కష్ట పడుతున్నాను' అని వెల్లడించింది. 'నగ్న సత్యం' చిత్రం అనురాధా ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామారావు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సమర్పణ: చదలవాడ తిరుపతిరావు.
'జిందగి 50-50' అనే చిత్రం వివరాల్లోకి వెళితే.. రాజీవ్ రుయా దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో వీణా సెక్స్ వర్కర్ పాత్రలో నటిస్తోంది. ఇందులో ఓ సీన్లో పూర్తి నగ్నంగా నటిస్తోందనే వార్తలు కూడా వినిపిసున్నాయి. ఈ చిత్రంతో పాటు... ముంబై 125 కి.మీ, ఆల్ యు నీడ్ లవ్, మిస్టర్ మనీ చిత్రాల్లో నటిస్తోంది ఈ పాకిస్థాన్ బ్యూటీ.


Click it and Unblock the Notifications












