న్యూడ్ ఫోటోపై వీణా రూ.10కోట్ల పరువునష్టం దావా

బిగ్ బాస్ షో ద్వారా ఇండియాలో అడుగు పెట్టిన వీణా మాలిక్, ఇక్కడి బాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవడానికి నానా తంటాలు పడుతోంది. తరచూ తన హాట్ ఎక్స్ పోజింగ్ పోటలను విడుదల చేస్తూ యూత్ లో వేడి పుట్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె నగ్న ఫోటోలు ఎఫ్‌హెచ్‌ఎంపై దర్శనం ఇవ్వడంతో తన పబ్లిసిటీ పెంచుకోవడానికి ఇలా చేసిందని అంతా భావించారు. కానీ ఆవిడ ఇలా ఎఫ్‌హెచ్‌ఎంపై అడ్డం తిరగడంతో సర్వత్రా చర్చనీయాంశం అయింది.


Click it and Unblock the Notifications











