సెక్సీగా సెగలు రేపుతున్న పాక్ బ్యూటీ
గ్లామర్ వరల్డ్ లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనంతో వార్తల్లో నానుతూనే ఉండాలి. లేకుంటే ఈ రంగంలో మనుగడ ఉండదు. ఈ సీక్రెట్ పసిగట్టిన వీణా మాలిక్ తరచూ హాట్ హాట్ ఫోటోలతో సినీ జనాల్లో వేడి పుట్టిస్తూనే ఉంది. తాజాగా వీణా మాలిక్ సెక్సీగా అందాలు ఆరబోస్తూ సెగలు రేపింది.
ప్రస్తుతం వీణా మాలిక్ బాలీవుడ్‌లో 'జిందగి 50-50' అనే చిత్రంలో నటిస్తోంది. రాజీవ్ రుయా దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో వీణా సెక్స్ వర్కర్ పాత్రలో నటిస్తోంది. ఇందులో ఓ సీన్లో పూర్తి నగ్నంగా నటిస్తోందనే వార్తలు కూడా వినిపించాయి. నగ్నం నటిస్తుందనే వార్తలపై వీణా మాలిక్ ఎట్టకేలకు స్పందించింది. తాను ఏ సినిమాలోనూ న్నగంగా నటించడం లేదని, నటనకు ప్రాధాన్య ఉన్న పాత్రలను మాత్రమే తాను చేస్తానని తెగేసి చెప్పింది. ఈ చిత్రంలో నేను బ్యాడ్ గర్ల్ పాత్ర పోషిస్తున్నాను. ఆ పాత్ర పూర్తిగా నెగెటివ్‌గా, నటనకు ప్రాధాన్యం ఉండేలా ఉంది. దర్శకుడు వచ్చి అడగ్గానే వెంటనే ఒప్పుకున్నా అని చెప్పింది.
ఈ చిత్రంతో పాటు... ముంబై 125 కి.మీ, ఆల్ యు నీడ్ లవ్, మిస్టర్ మనీ చిత్రాల్లో నటిస్తోంది ఈ పాకిస్థాన్ బ్యూటీ. ఈ బ్యూటీ బరితెగింపు పోకడలపై పాకిస్థాన్‌లో ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నా...భారత్‌లో మాత్రం ఆమె అందాన్ని ఆరాధించేవారి సంఖ్య పెరుగుతోంది.


Click it and Unblock the Notifications












